Friday, January 18, 2013

Phone priyudu


సమయం రాత్రి పది అవుతున్నా 'అతని' నుండి ఫోన్ రాకపోయేరికి పిచ్చేక్కినట్టుగా వుంది వెన్నెలకు. అతను రోజూ రాత్రి 9-10 మధ్యలో ఫోన్ చేసి ఎన్నెన్నో తియ్యని కబుర్లు, ప్రేమ కవిత్వం చెబుతాడు. తను కూడా అతని మాటలకు కరిగిపోయి అతను చెప్పే కొంటెమాటలకు, చిలిపి అల్లరికి స్పందిస్తూ ఆనందిస్తూ వుంటుంది. అతను ఎలా వుంటాడో కూడా ఆమెకు తెలియదు. అయినా అతనితో రోజూ ఫోన్ లో మాట్లాడుతూ వుంటుంది. ఇంతలో 'వీవేనా నన్ను పిలిచినది' అనే కాలర్ ట్యూన్ వినిపించేసరికి ఆనందంతో మనసు ఉప్పొంగిపోయిందామెకు. కొద్దిసేపు ఫోన్ ను కావాలనే ఎత్తలేదు. అతడే ఫోన్ చేసింది. కొద్ది సేపయ్యాక ఫోన్ ఎత్తి "హలో ...! ఎవరుకావాలండీ?'' అని అడిగింది వెన్నెల కావాలనే.
"
మీరే కావాలండీ'' అని అవతలినుండి సమాధానం వచ్చింది.
"
నేనా? నేనంటే?'' ప్రశ్నించింది.
"
నువ్వేనే నా ముద్దుల పూబంతుల ....''
"
ఏయ్ ...! షటప్ ... ఎవర్రా నువ్వు?'' అంటూ ఫోన్ పెట్టేసింది చిన్నగా నవ్వుకుంటూ ...
కొన్ని క్షణాలయ్యాక మళ్ళీ ఫోన్ మ్రోగింది.
"
హలో ...'' మెల్లగా అంది వెన్నెల.
"
మీరు వెన్నెలగారేనా?'' ఆత్రంగా అడిగింది అవతలి కంఠం ...
"
వెన్నెలను కాదు ... సూర్యాకాంతాన్ని ... ఏం?'' అంది వెన్నెల
"
ఏయ్ నువ్వు వెన్నెలవే'' నవ్వుతూ అన్నాడు వేణు.
"
కాదని చెప్పానా ...? ఇంతకీ తమరికి ఏం కావాలి?''
"
ఇంకా వేధించకే వెన్నెలా ! నీకో మాట చెప్పాలి'' అర్థిస్తున్నట్టు అన్నాడు వేణు.
"
నాకెందుకు చెప్పాలి ... నేనెవరిని? నువ్వెవరు?''
"
నువ్వు నా ప్రాణానివి ... నేను నీ ముద్దుల ప్రియుడిని''
"
అవునా ... ఇదేప్పటినుండి బాబూ?''
"
మూడు నెలలక్రితం నువ్వు ఫోన్ లో ముద్దు పెట్టినప్పటి నుండి'' నవ్వుతూ అన్నాడు.
"
అప్పుడంటే ... నీ కవిత్వం బాగుందని టెంప్ట్ అయిపోయి పెట్టానంతే ... మాత్రానికే నువ్వు నా ప్రియుడివి అయిపోయినట్టేనా?''
"
కాదా? రోజూ నవ్వుతూ మాట్లాడుతావు ... ఎన్నెన్నో తియ్య తియ్యని మాటలు చెబుతావు ... ఇవన్నీ దేనికి మరి?'' ప్రశ్నించాడు వేణు.
"
కాస్త చనువుగా మాట్లాడితేనే అంతేనంటావా?''
"
ఏయ్ వెన్నెలా! ఈరోజేంటి కొత్తగా, వింతగా మాట్లాడుతున్నావ్?'' ఆసక్తిగా అడిగాడు.
"
ఈరోజుతో మన మధ్యనున్న ఫోన్ సంభాషణ ఆఖరు అని చెప్పడానికి''
"
అంటే ...?!'' ఆశ్చర్యంగా అన్నాడు వేణు.
"
అర్థం కాలేదా? రేపు నాకు పెళ్ళిచూపులు ... మీ హైదరాబాద్ నుండే వస్తున్నారు నన్ను చూడడానికి''
"
అవునా? మరి మనమధ్యనున్న ప్రేమ?''
"
మన మధ్య ప్రేమా? ఏదో సరదాగా నీతో మాట్లాడాను టైం పాస్ కోసం. అంతే! మరేమీ అనుకోకు ... గుడ్ బై''అంటూ ఫోన్ పెట్టేసింది వెన్నెల.
కానీ వెంటనే మళ్ళీ ఫోన్ మ్రోగింది.
"
ప్లీజ్ వెన్నెలా ... ఒక్కసారి నా మాట విను''
"
చెప్పు ఏమిటది?''
"
నిజంగా నన్ను మర్చిపోతావా?''
"
మరచిపోకుండా ఉండడానికి మనమధ్య ఏముందని? ఏం జరిగిందని?''
"
అంతేనంటావా? ముద్దులు, ముచ్చట్లు''
"
చెప్పానుగా అవన్నీ టైం పాస్ కోసమని ... హైదరాబాద్ లో ఉంటున్నావ్ ఆడపిల్లలు అక్కడ కోకొల్లలు ... వేరే ఎవరినైనా ట్రై చేసుకో. ఇన్నాళ్ళూ నాకు మంచిగా టైం పాస్ అయింది. థాంక్స్ ... ఇక ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యకు ... గుడ్ బై ఫర్ ఎవర్'' అంటూ ఫోన్ పెట్టేసింది వెన్నెల.
******
గదిలో శోభనం జరుగుతోంది ... పెళ్ళికొడుకు మంచంమీద కూర్చుని భార్య కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతనిలో కోపం రగులుకుంటోంది మెల్లమెల్లగా ... అరగంట నుండి భార్య గురించి వేచి చూస్తున్నాడు. భార్య ఎప్పుడు గదిలోకి వస్తుందా? ఎప్పుడు కౌగిట్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేద్దామా? అని ఆలోచిస్తున్నాడు.
కొద్ది సేపటికి తలుపు తెరుచుకుని పెళ్ళికూతురు గదిలోకి అడుగుపెట్టింది. మల్లెల సౌరభాలు గుప్పుమన్నాయి. మెల్లమెల్లగా నడిచివస్తున్నా భార్యను ఆనందంగా, కాంక్షగా చూస్తున్నాడతను. ఆలస్యాన్ని భరించలేక ఆమెకు ఎదురువెళ్ళి భుజాలు పట్టుకొని మెల్లగా మంచం వద్దకు నడిపించుకుంటూ వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు భార్యను.
చేత్తో పాలగ్లాసును అందించింది భర్తకు. సగం తాగి మిగతావి భార్యతో తాగించాడు.
"
పెళ్ళి చూపుల్లో నన్ను చూసి ముసిముసిగా ఎందుకు నవ్వుకున్నావ్? జోకర్ లాగా కనిపించానా?'' అని అడిగాడు భార్యను.
కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపిందామె.
:
మరెందుకు నవ్వినట్టు?'' అడిగాడు.
"
సమయంలో ప్రశ్నకు సమాధానం అవసరమా?'' పైట తీసి మళ్ళీ వేసుకుంటూ అంది.
అతనికి ఒక్క క్షణం నోటమాట రాలేదు. ఆమె జాకెట్ లో ఉన్న ఎత్తయిన ఘన వక్షసంపదను చూసాక.
అడగాలనుకున్న ప్రశ్నలన్నింటిని మరిచిపోయి అమాంతం రెండింటి మీద దాడి చేశాడు. అతని రెండు చేతులు జాకెట్ మీద స్వైర విహారం చేస్తుంటే ... ఆమె ఏదో అనబోయింది ... ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా వెంటనే ఆమెముఖం మీదకి తన ముఖాన్ని చేర్చి ఆబగా ఆమె పెదవులను అందుకున్నాడు.
మొదటిసారి ముద్దేమో! మత్తుగా, హాయిగా, తియ్యగా ఉందామెకు. ఆమె శరీరం చిన్నగా కంపించసాగింది. మెల్లగా అతని చేతులు జాకెట్ ను విప్పెయబోతే ఆమె వద్దంటూ అతని చేతుల్ని నెట్టి వేస్తోంది. అతనికి పట్టుదల పెరిగి చీర కుచ్చిళ్ళను లాగాబోయాడు ... చటుక్కున అతని చేయిమీద చేయివేసిందామె. వద్దనే ఉద్దేశ్యంతో నెట్టివేయడం లేదామే ... ఏదో తెలియని భయం, సిగ్గు, సిగ్గువల్లనే ఆమె అలా ప్రవర్తిస్తుందని అతనికి అర్థమవుతూనే వుంది. అందుకే మెల్లమెల్లగా తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించసాగాడు.
మెల్లగా ఆమెను మంచం మీదకి తోసాడు. ముందుగా లేత చిగురాకులా ఉన్న ఆమె పాదాలను పెదవులతో స్పృశించాడు. అంతే! ఆమె నిలువెల్లా పులకించి పోయింది. పాదాలనుండి మొదలుపెట్టి ఆమె శరీరాన్నంతా ముద్దులు పెడుతూ పలుచని ఆమె నాభి దగ్గరకు వచ్చాడు. ఎగిరెగిరి పడుతున్నాయి జాకెట్ లోని ఆమె పూబంతులు. మెల్లగా జాకెట్ హుక్స్ విప్పసాగాడు. అతను ఏం చేస్తున్నాడో తెలియని మైకం ఆవహించిందామెలో ... ముద్దులు ఆమెను మైకంలో పడేసినట్టున్నాయ్.
జాకెట్ లో బ్రా వేయకపోవడం వల్ల అతి తొందరగానే అతనికి ఘన వక్ష సౌందర్య దర్శనభాగ్యం కలిగింది. వాటిని చూడగానే ఆశ్చర్యంతో, ఆనందంతో వాటిని పెదవులతో స్పృశించాడు. మత్తుగా మూలిగాయవి. కొద్దిసేపు వాటితో ఆదుకుని పెదవుల్లోని అమృతాన్ని గ్రోలాక గాని అతని ఆవేశం తగ్గలేదు. అప్పుడు ప్రారంభమైంది ఆమెలో కోర్కె తాలూకు ప్రభంజనం. ఆమెకు తెలియకుండానే భర్తను తన మీదకి లాక్కోసాగింది. భార్యలోని స్పందనలను చూసి మరింత విజృంభించాడతను.
ఆమెనుండి చీరా జాకెట్టు ఎప్పుడో నేలపాలయ్యాయి. సుడిగాలిలా అమాంతం ఆమె మీద పడ్డాడు.
"
అబ్బా!'' అందామె మత్తుగా ... అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. ఆమె శరీరం అతనికో ఆట వస్తువైంది. అంగుళం అంగుళం ఆమె శరీరాన్ని పెదవులతో స్పృశించి, స్పర్శించి ముద్దులు పెడుతుంటే ... ఆమె శరీరం చిత్రతిచిత్రంగా స్పందించసాగింది. అతనికి అనువుగా ఆమె మారిపోతూ ఆనందాన్ని ఆస్వాదిన్చాసాగింది. గంటకుపైగా సాగిన శృంగారకేళిలో ఇద్దరూ అలసిసొలసి మంచంపై వాలిపోయారు.
"
వేణూ! నిన్నొక ప్రశ్న అడుగుతాను ... నిజాయితీగా నిజం చెప్పాలి'' అంది వెన్నెల అతని ఛాతీ మీదున్న వెంట్రుకలతో ఆడుకుంటూ ....
"
అడుగు వెన్నెలా!'' అన్నాడు ఆమెను తనవైపుకు గట్టిగా అదుముకుంటూ ...
"
నువ్వు కవి కావడానికి ప్రేరణ ఎవరు?'' అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది వెన్నెల.
"
నిజం చెప్పాలంటే ... మా పక్కింటి శృతి నేను కవిని కావడానికి కారణం. శృతి అందంగా ఉండేది ... పక్కిల్లె కాబట్టి అప్పుడప్పుడ ఇంట్లోకి వచ్చేది. గలగల మాట్లాడే చలాకీ పిల్ల. ఆమె మీద మనసు పారేసుకున్నాను. విషయం చెబుదామని అనుకుంటూ ధైర్యంలేక చెప్పలేకపోయాను. కొన్నాళ్ళకి ఆమెకు పెళ్ళి కుదిరింది. అప్పుడే ధైర్యం చేసి చెప్పాను ' లవ్ యూ' అని 'టూ లేట్ ... సారీ' అని చెప్పి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు నిజంగానే నాకు పిచ్చిపట్టినట్టయింది. విరహగీతాలు రాయడం మొదలుపెట్టా ... ఒక స్నేహితుడి సలహా వల్ల మైకంనుండి తేరుకుని పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాను. తర్వాత నిన్ను పెళ్ళిచూపులు చూడడం ... నచ్చడం ... పెళ్ళి ... ఇప్పుడు శోభనం'' అంటూ ఆగాడు.
"
మరి ఫోన్ ఫ్రెండా?'' నవ్వుతూ అడిగింది వెన్నెల,
"
ఫోన్ ఫ్రెండ్?'' ఆశ్చర్యపోతూ ఆడిగాడు.
"
వెన్నెల అని ఒకామెతో మీరు మాట్లాడేవారా? కాదా?''
"
నీకెలా తెలుసు?'' అనుమానంగా అడిగాడు వేణు.
"
నిజమా? కాదా? అది చెప్పు చాలు'' నవ్వుతూనే అంది.
"
నిజమే కానీ ....'' నసిగాడు వేణు.
"
దొంగమోగుడా! నన్ను ఆట పట్టిదామనే కదా! అసలు విషయం చెప్పడం లేదు? నాకంతా తెలుసు'' అతని మీద వాలిపోతూ అంది.
"
నీకెవరు చెప్పారు?'' రహస్యం తెలిసిందనుకున్నాడు.
"
మా అన్నయ్య చెప్పాడు ... ఫోన్ నెంబర్ తీసుకుని కాబోయే పెళ్ళాంతో ఫోన్ లో ప్రేమ కవిత్వం చెబుతారా> నాకు తర్వాత తెలిసింది మీ గడసరి కొంటె సరసం'' అంటూ అతన్ని వాతెసుకుంటూ ....
"
పెళ్ళికి ముందు ప్రేమించాలనే కోరికను అలా తీర్చుకున్నాను. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు'' అన్నాడు ఆమెను హత్తుకుంటూ ...
 "
పెళ్ళి చేసుకుని ప్రేమించవచ్చు కదా?ఎందుకీ దొంగవేషాలు?''
"
మజా ఉండదని'' అంటూ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకున్నాడు.

No comments:

Post a Comment