Nee raaka kosam niluvella kanulai
పడకగది తంతు గుర్తొచ్చేసరికి మొదలైంది వసంతకు. ఇంట్లో అందరూ ఉల్లాసంగా కనిపిస్తుంటే తనకే ఈ భయం, కోరి కావాలని చేసుకున్న బావ అనురాగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమెకి ఎదలోంచి ఏదో గుబులు పుద్తుంది. అతని చూపులో చూపు కలపాలంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. వసంత ఇలా ఆలోచించుకుంటూనే, తలలో మల్లెలు తురుముకుంది. ఇస్త్రీ చేసిన తెల్లని కాటన్ చీర సింగారించుకుంది. ఇంట్లో ఎవరైనా గమనిస్తే వేళాకోళం చేస్తారన్న భయం ...
అయినా బావకి అందంగా కనిపించాలన్న తాపత్రయం ఆమె అలంకరణలో తొంగి చూస్తోంది. చేతిలో పాలగ్లాసు పట్టుకుని పడగ్గదికి వచ్చింది ... తల్లని దుస్తుల్లో వెన్నెల చందమామలా మెరిసిపోతూ, విలాసంగా అనురాగ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. భార్య మెట్టెల సవ్వడి అతనికి రోజూ వినిపిస్తూనే ఉంది. ఆర్నెల్లుగా అతని గుండెల్లో అలజడి రేపుతూనే వున్నాయి.
ఆమె పాదాల చిరుమువ్వల సవ్వడి అతనిలో కోరిక పురివిప్పిన నెమలి అవుతుంది. ఒళ్ళంతా వేడెక్కి కొలిమి తయారవుతుంది.
భార్య కౌగిలిలో కరిగిపోవాలన్న వాంఛ బలంగా కలుగుతుంది. వసంత టేబుల్ మీద పాలగ్లాసు పెట్టి మంచానికి దగ్గరగా వచ్చి నిలబడింది.
తలంటుకున్న కురులు ఆమె నుదుటి మీద పడి అల్లరి చేస్తున్నాయి. కోలకళ్ళు, నున్నటి బుగ్గలు, ఎర్రటి పెదాలు, కోరికల కుప్పలా ఉన్న ఆమె అందాలు అతన్ని వివశుణ్ని చేస్తున్నాయి. కోనసీమ అందాలను నింపుకున్న ఆమె సహజ సౌదర్యం చూస్తుంటే తనలో కలిగే మదనతాపాన్ని అణచుకోలేక, వసంత భుజం మీద చేయివేశాడు అనురాగ్.
ఒక్క క్షణం ఆమె గుండె లయ తప్పింది. ఆనందంతో నరనారం మత్తెక్కింది. ఏదో కావాలన్న తపన క్షణం క్షణం పెరగసాగింది.
అనురాగ్, ఆమెను తనవైపుకు త్రిప్పుకుని, రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసి గుండెలకు హత్తుకున్నాడు. అదే పొజీషన్ లో ఆమెని మంచం మీదకు లాక్కున్నాడు ...
అప్పటిదాకా మత్తుగా సోలిపోయిన వసంత, క్షణంలో సెన్సేషన్ లోకి వచ్చింది. రోజులాగే ఆమె కళ్ళల్లో బెదురూ ... అంతకన్నా ఘోరంగా ఆమె గట్టిగా బిగుసుకుపోయింది. ఆమె శరీరం చల్లగా తగిలింది ... అతనూ చల్లబడిపోయాడు.
*****
ఆఫీసులో గత కొన్నిరోజులుగా మూడీగా ఉన్న అనురాగ్ ని గమనిస్తున్న కొలీగ్ కృష్ణ "ఏంటి అనురాగ్ ...! ఏదోలా ఉంటున్నావు ... కొత్తకాపురం బావుందా ... ఆఫీసులో మనస్సు నిలవటం లేదా ...'' అంటూ జోక్ చేశాడు.
ఆ మాటలకు పైకి నవ్వేశాడు ... కానీ మనస్సంతా అలజడిగా తయారైంది అనురాగ్ కి ....
'ఛ ... ఇంకెన్నాళ్ళు ఆగాలి ... వసంతలో మార్పు వస్తుందా ...? తన బాధ ఎవరికీ చెప్పాలి ...? అర్థం చేసుకుంటే ఫర్వాలేదు .... ఆటపట్టిస్తారెమో ... పోనీ కృష్ణకి చెబితే ...?' ఇలా ఆలోచితూ పనిలో పడ్డాడు.
సాయంత్రం ఇంతకి వస్తుంటే ... అతనికి పెద్ద బ్యానర్ ఒకటి దోవలో కనిపించింది ....
తన క్లాస్ మేట్ పద్మిని డ్యాన్స్ ప్రోగ్రాం వివరాలు ఉన్నాయి.
ఇంటికి రాగానే రోజులా విసుగ్గా కాకుండా ఉత్సాహంగా ఉన్నాడు.
ఇంట్లో అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి వసంత భర్తను అస్సలు విసిగించకూడదన్న నిర్ణయం తీసుకుని గదిలోకి అడుగుపెట్టింది.
కానీ అనురాగ్ అప్పటికే మంచం మీద ఓ ప్రక్కగా పడుకుని ... పద్మిని జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు.
*****
పద్మిని ... నిజంగా పద్మినీ జాతి స్త్రీని తలపించేది ... చెంపకు చారడేసి కళ్ళు, కోటేరులాంటి ముక్కు, నున్నటి బుగ్గలు, శంఖంలాంటి మెడ ... ఎత్తైన వక్షసంపద, సన్నటి నడుం ... పాలు, గంధం కలగలిసిన మేనిచ్చాయలో మగాళ్ళ మనస్సు కొల్లగొట్టేటుండేది.
అన్నిటికంటే ఆమె స్వీట్ సిక్స్ టీన్ వయస్సు ... ఏ వయస్సు మగాడికైనా హార్ట్ బీట్ పెంచెట్టు ఉండేది.
టెన్త్ క్లాసయ్యాక, కాలేజీలో చేరిన పిల్లలకు అక్కడి వాతావరణం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది.
అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న అమ్మాయిలకు, అబ్బాయిలకు కాలేజీ లైఫ్ ఓ మధురస్వప్నమే.
క్రొత్త క్రొత్త స్నేహాలు, అమ్మాయిలతో పరిచయాలు, సినిమాల్లో చూసిన లవ్ సీన్స్ గుర్తొచ్చి అమ్మాయిలూ, అబ్బాయిలూ కూడా థ్రిల్ ఫీలయ్యే రోజులు.
అనురాగ్ మనస్సు ఇందుకు భిన్నమేమీ కాదు. తనతోపాటు కాలేజీలో చదువుకునే అమ్మాయిలూ కొందరు తన స్కూల్ మేట్స్ ... అయినా వాళ్ళలో ఏవో కొత్త అందాలు చోటుచేసుకున్నాయి. వాళ్ళ వేషధారణ, శారీరక మార్పులు తెలుస్తూనే ఉన్నాయి.
అలానే ఫ్యాంట్ లోకి మారి, నూనూగు మీసాలతో కనిపించే అబ్బాయిలను హీరోలుగా ఊహించుకునే అమ్మాయిలూ ఉన్నారు.
అనురాగ్ మొదట్లో కాస్త బిడియంగా ఉన్నా, నెమ్మదిగా అందరోలో కలిసి మెలగాటానికి అలవాటు పడ్డాడు.
కాలేజీ మొదలై మూడు నెలలు కావస్తోంది ... ఇక ఎడ్మిషన్లు అయిపోతున్నాయి అనుకుంటుండగా పద్మిని ఎంటరైంది.
ఆమె యువకులకు డ్రీమ్ గాళ్ అయితే ... యువతులకు కంట్లో నలుసైంది ....
ఆమెను చూస్తోంటే ... ఓ అందమైన స్వప్నంలా ఉండేది. ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయినైంది.
కొత్తగా కాలేజీలో చేరినా ... పద్మినికి సిగ్గులూ, బిడియం మొహమాటాలు తెలియవు. సరదాగా మాట్లాడేది ... ఆమె నడక చూసి నాట్యమయూరాన్ని తలపిస్తూ, ఆమె ఒక డ్యాన్సర్ అని ఊహించవచ్చు.
ఆమె గూర్చి కలల్లో తేలి, చాలామంది మొదటి సంవత్సరం పరీక్షల్లో తప్పారు ... లవ్ లెటర్స్, ఫ్లయింగ్ కిస్సులు, గ్రీటింగ్ కార్డులు అందుకోవటం అలవాటైపోయింది పద్మినికి.
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా అనురాగ్ కి పద్మినితో చనువేర్పడింది. ఓ రోజు ధైర్యం చేసి, తనూ ఓ లవ్ లెటర్ వ్రాసి ఫ్రెండ్ తో తన ఎదురుగానే పద్మినికి ఇప్పించాడు. పద్మిని ఆ లెటర్ చదువుతున్నంతసేపూ ఆమెనే గమనిస్తూ టెన్షన్ పడ్డాడు. ఆ లెటర్ మొత్తాన్ని నవ్వుతూనే చదివింది పద్మిని.
ఆమె రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనురాగ్. పద్మిని ఆ కాగితాన్ని ఉండాలా చుట్టి "కవార్డ్ ఫెల్లో, క్రింద పేరు కూడా రాయలేని వాడికి ప్రేమలు'' అంటూ డస్ట్ బిన్ లోకి విసిరేసింది.
అనురాగ్ తనని ఒక్కతోపు తోసినట్టు ఫీలయ్యాడు. అయినా ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండిపోయాడు.
అలా ఇంటర్ సెకెండ్ ఇయర్ అయ్యాక, పద్మిని డ్యాన్స్ స్కూల్లో చేరటాకి మద్రాసు వెళ్ళిపోయింది.
డిగ్రీ చదువులో పడి తనూ ఆమెని మర్చిపోయాడు. వసంతతో సాన్నిహిత్యం పెరగటం, పెళ్ళిదాకా వెళ్ళటంతో పద్మినిని పూర్తిగా మర్చిపోయాడు అనురాగ్.
ఇప్పుడు నాట్యప్రదర్శనతో మళ్ళీ చూసే భాగ్యం కలిగిందని మురిసిపోయాడు.
మర్నాడు ఎలాగైనా ఆమెని కలవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె తలపులతోనే ఆ రాత్రి అతను నిద్రలోకి జారుకున్నాడు.
*****
ఆడిటోరియం అంతా జనంతో నిండిపోయింది.
అనురాగ్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని రెండు గంటల ముందుగా వెళ్ళి మొదటినుండి మూడోవరసలో సీటు సంపాదించాడు.
రెండుగంగల పాటు పద్మిని ఇచ్చిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను మైమరిపించింది. చప్పట్లతో ఆడిటోరియం మారుమ్రోగింది.
అనురాగ్ మనస్సు ఒక్కక్షణం గతంలోకి జారింది. మళ్ళీ చుట్టూ ఉన్న జనం లేచివెళ్ళిపోయేవరకూ కోలాహలంతో ఈ లోకంలోకి వచ్చాడు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఎరేంజ్ చేసిన ఆర్గనైజర్ ని కలిసి, పద్మినిని కలిసే ఏర్పాట్లు చేసుకున్నాడు.
గ్రీన్ రూమ్ లో పద్మిని సన్నగా కూనిరాగం తీస్తూ, మేకప్ తీసుకుంటోంది. చిన్నగా, తలుపుమీద చప్పుడు వినిపించి వెళ్ళి తలుపు తీసింది. అనురాగ్ ని గుర్తుపట్టటానికి ఆమెకి ఒక్క క్షణం పట్టింది ... అందమైన అతని ఉంగరాల జుట్టూ, అమాయకమైన అతని మొహం ఆమెకి గుండెల్లో మరువలేని ముద్ర వేశాయి. ఆ తరువాత సంబరంగా "వ్వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్!'' అంటూ అతని చెయ్యి పట్టుకుని ఊపేసింది.
అనురాగ్ నోటమాట రాక ఆమె అందాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు.
ఏడేళ్ళ క్రితం పద్మిని ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే అనిపించింది ....
కాస్త ఒళ్ళు చేసి ఆమె అందం రెట్టింపైనట్టు అనిపించి రెప్ప వేయటం కూడా మరిచాడు అనురాగ్.
"ఏయ్ ...! బుద్దూ ఎక్కడికి వెళ్ళిపోయావు?'' అంటూ అతని కళ్ళముందు చేతులూపింది పద్మిని.
"ఓహ్ ... సారీ ... పద్మినీ ... నువ్వేం మారలేదు ...'' నవ్వుతూ అన్నాడు.
"నువ్వు బాగా మారావు ... బాగా హైటయ్యావు ... మంచి పర్సనాలిటీ, హ్యాండ్ సమ్ గా ఉన్నావు'' మొహమాటం లేకుండా చెప్పేసింది.
ఆ మాటలకు బిడియంగా తలవంచుకున్నాడు అనురాగ్.
పద్మిని అతన్ని చూస్తూ "అదిగో ఆడపిల్లలా ఆ బిడియం, నన్ను ఓ విషయం నీకు చెప్పనివ్వలేదు'' అంది నవ్వుతూ.
"విషయమా! ... ఏ విషయం?'' కుతూహలంగా అడిగాడు ...
"ఇప్పుడెందుకు .... ఇంతకీ ఆర్యూ మ్యారీడ్?'' అని టాపిక్ మార్చింది.
"ఊ ...''
"అదేంటీ ... ఊ అని ఊరుకున్నావు .... పార్టీ అడుగుతానని భయమా ...?''
" ......''
"ఏయ్ ...! ఏంటా మౌనం? ... నాతొ చెప్పకూడదా ..."" కుర్చీ అతని దగ్గరగా లాక్కుని కూర్చుంది.
"మనస్సులో బాధ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే తగ్గుతుందంటారు ... నువ్వు మరోలా అనుకోకపోతే చెప్తాను''
"అలా అనుకునేదాన్ని అయితే, అడగనే అడిగేదాన్ని కాదు ... నాకు తోచిన సలహా ఇస్తాను ... చెప్పు'' అంది.
"మాది ప్రేమ వివాహమే ... జాయింట్ ఫ్యామిలీ ... వసంతకి నేనంత చెప్పలేనంత ఇష్టం ... కానీ, ఒంటరిగా నా దగ్గరకు వస్తే భీతహరిణి అవుతుంది. ఈ విషయం ఇంట్లోవాళ్ళకి చెప్తే పెద్ద ఇష్యూ చేస్తారని భయం ... వసంత మనస్సు నొప్పించడం నాకిష్టం లేదు ... నువ్వొక బెస్ట్ ఫ్రెండ్ అనుకుని నీకీ విషయం చెప్పాను'' అన్నాడు.
అతని మాటలు విని ... "ఓకే అనురాగ్ ... మీ ఆవిడని రేపు ఒకసారి మా యింటికి తీసుకుని రా ... ఆవిడ భయాలేంటో నేను కనుక్కుంటాను ... డోంట్ వర్రీ ...'' అని హామీ ఇచ్చింది పద్మిని.
ఇంతలో .... "పద్దూ .... పద్దూ ...'' ఒకాయన లోనికి వచ్చాడు. ఆయన చేతిలో రబ్బరు బొమ్మలా రెండేళ్ళ పాప ఉంది.
"రండి ... రండి ... ఈయన మా శ్రీవారు ... ఇదిగో ఇది నా గారాబాల పట్టి ... ఏవండీ ఇతనూ నా ఇంటర్ క్లాస్ మేట్ అనురాగ్'' అని పరిచయం చేసింది పద్మిని.
అప్పటివరకు ఆమె పర్సనల్ విషయం అడగనందుకు సారీ చెప్పాడు ... ఆ తరువాత మగాల్లిద్దరూ ఉద్యోగ విషయాలు మాట్లాడుకున్నారు.
మర్నాడు ప్రోగ్రాం గురించి అనురాగ్ కి బయల్దేరేముందు మరోసారి గుర్తుచేసింది పద్మిని.
మర్నాడు సరిగ్గా ఆరుగంటలకల్లా పద్మిని వాళ్ళింట్లో ఉన్నారు అనురాగ్ దంపతులు.
నిమ్మపండు రంగు చీరలో మెరుపుతీగలాగా ఉన్న వసంతను చూసి ... రైట్ ఛాయిస్ అనురాగ్ ది ... "షి ఈజ్ లుకింగ్ ప్రెటీ ...'' అంది పద్మిని మెచ్చుకోలుగా.
పద్మిని మాటలకు సిగ్గుపడింది వసంత ... అంతటి అందాల భరిణే తనని పొగడడం ... వసంతకి గర్వంగా అనిపించింది.
పద్మిని ఇల్లు చూడముచ్చటగా అనిపించింది ఆ దంపతులకు, హాల్లో ఫుల్ సైజ్ లామినేట్ ఫోటో ... పద్మిని నాట్యమయూరిలా ఉన్నది ఎట్రాక్టివ్ గా ఉంది ... బోసినవ్వులు నవ్వుతూ వాళ్ళ పాప లయ ఫోటో టివి మీద పెట్టి ఉంది.
పద్మిని తన అలవాటుగా వసంతతో మాట్లాడ్డం మొదలెట్టింది. వసంతేం తక్కువ కాదు, కాస్త చనువేర్పడితే ఆమె నోటికి తాళం వేయడం కష్టం.
అనురాగ్ లయను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, వారిని గమనిస్తున్నాడు. ఇంత చలాకీగా ఉండే వసంత, తన పక్కలోకి వచ్చేసరికి మొగ్గలా ముడుచుకుపోతుంది.
ఇంట్లో వాళ్ళు వేళాకోళంగా అనే మాటలకు, తను అనే చిలిపి మాటలకు పరవశించే వసంత, తన సమక్షంలో ఓ మౌనగీతంలా మారిపోతుంది ...
ఆడవాళ్ళు, ఇద్దరూ మాట్లాడుకుంటూనే వంటింటివైపు దారితీశారు.
పద్మిని కాఫీ కలుపుతూ, వసంత మనస్సులో భయాన్ని తెలివిగా రాబట్టింది.
కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని హాల్లోకి వచ్చారు ఇద్దరూ ....
అనురాగ్ ఒయతో బిజీగా ఉన్నాడు ...
"అనురాగ్ ... నిన్ను విసిగిస్తోందా మా అమ్మాయి ...?'' నవ్వుతూ అడిగింది పద్మిని.
ఆ మాటలకు "నాకు మీ పాపతో టైమ్ తెలియటం లేదు'' లయను ముద్దుపెట్టుకుంటూ. ముగ్గురూ కాఫీలు తాగుతుండగా ఫోన్ మ్రోగింది ...
పద్మిని అవతల వ్యక్తీ మాటలకు తలాడిస్తూ "ఓకే ఇప్పుడే బయల్దేరతా'' అని ఫోన్ పెట్టేసింది.
"సారీ అనురాగ్ ...! ఎల్లుండే డ్యాన్స్ ప్రోగ్రాం ఫిక్స్ చేశానని మా గురువుగారు ఫోన్ చేశారు ... ఈ రోజు, రేపు రిహార్సల్స్ కి వెళ్ళాలి. మా వారు ఈ రాత్రికి టూర్ నుండి వస్తారు. ఏమీ అనుకోకపోతే మీరు ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటే, నాకు హ్యాపీ ... ఎందుకంటే ఆయన దగ్గర 'కీ'లేదు ... ప్రక్కవాళ్ళు ఊళ్ళో లేరు ... ప్లీజ్'' అంది అభ్యర్ధనగా.
వసంతకి ఎందుకో అక్కడే ఉండాలని అనిపించింది. భర్త చెప్పెలోగానే "సరే పద్మినీ గారూ ... మేము ఉంటాం ...'' అనేసింది.
అనురాగ్ మొహమాటంగా అనిపించింది. వసంత ఓకే చేశాక తను కాదంటే బావుండదని ఊరుకున్నాడు.
పద్మిని పాపను తయారుచేసి ... వంట కూడా రెడీగా ఉందని చెప్పి మరో పావుగంటలో వెళ్ళిపోయింది.
ఒక్కసారి ఏకాంతం లభించేసరికి అనురాగ్ కి అంతులేని ఆనందం కలిగింది.
వసంత కూడా భయం లేకుండా చొరవగా ఇల్లంతా కలియతిరిగింది.
అప్పుడు గుర్తొచ్చింది అనురాగ్ కి. ముందురోజు పద్మిని ఏదో ప్లాన్ వేస్తానన్న విషయం ... వెంటనే, అప్పుడే ఏదో స్ఫురించినట్టుగా "వసంతా ... నాకో చిన్న పని ఉంది ... నువ్వు తలుపేసుకుని జాగ్రత్తగా ఉండు ... ఆకలి అనిపిస్తే భోజనం చేసేయ్ ...'' అన్నాడు.
"అదేంటండీ ...? ఒక్కదాన్ని ఈ ఇంట్లో ఉండాలా ...?'' బేలగా అడిగింది.
"వీలైనంత త్వరగా వస్తాలే ...'' అంటూ బయటికి దారితీశాడు అనురాగ్.
*****
వసంత ఒక్కదానికీ ఆ ఇంట్లో ఏం తోచలేదు ....
కాసేపు టీవీ పెట్టుకుని చూసింది.
టైమ్ ఎనిమిదిన్నర దాటినా, అనురాగ్ పత్తాలేడు.
వసంతకి ఆకలిగా అనిపించసాగింది. లేచి బాత్రూమ్ లోకి వెళ్ళింది.
లైట్ స్విచ్ నొక్కగానే ... ట్యూబ్ లైట్ కాంతి వెన్నెల్లా గదంతా పరుచుకుంది.
బెడ్ రూమ్ సెటప్ చూసి ఆమె వివశురాలింది.
గోడల మీదున్న శృంగారభరితమైన తైలవర్ణ చిత్రాలు మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.
చల్ల చిలుకుతున్న గొల్లభామకి, వెనుకగా వచ్చి ఓ యువకుడు వాటేసుకున్న చిత్రం, భర్త చిలిపి కోరికను తెలుపుతోంది.
ఓ యువతి ప్రియుడి రాకకోసం, నిలువెల్లా కనులై నిరీక్షిస్తున్నట్టుగా ఉంది. ఆ తన్మయత్వంలో ఆమె పలుచని పైట నేలను జీరాడుతోంది. అలా ఒక్కొక్క చిత్రం ఓ రకమైన శృంగారభావాన్ని రేకెత్తిస్తుంటే వసంతకి మునపెన్నడూ కలగని కోరిక కలుగుతోంది.
డబుల్ బెడ్ మీదున్న తెల్లటి బెడ్ షీట్ ఆమెలో కోరికను రెచ్చగొట్టసాగింది. అక్కడే పడి ఉన్న సగం తెరిచినా పుస్తకం చేతుల్లోకి తీసుకుంది ...
"మధురానుభవం ... మాతృత్వం'' అన్న ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీ చదువుతూంటే వసంతకి క్రొత్త ఆలోచనలు కలిగి, మనస్సులో భయం మూతపడసాగింది. భర్త రాకకై నిలువెల్లా కనులై ఎదురుచూస్తోందిప్పుడు.
ఓ గంటసేపటికి ఆమెకు తెలియని మత్తు ఆవహించింది. గదిలో ఎప్పుడు నీలిరంగు కాంతి పరచుకుందో ఆమెకి తెలియదు ... మసక చీకట్లో అం చీరకు కుట్టిన అద్దాల వెలుగు గోడమీద పరావర్తనం చెందినా నక్షత్రాలు చుట్టూ చేరినట్టుంది ....
మల్లెపూల గుభాళింపుకు కనులు తెరిచింది. ఎదురుగా అనురాగ్ ఆమె తలమీడుగా విడి మల్లెలు తలంబ్రాల్లా పోస్తున్నాడు. ఎదలో ఏదో పులకింత ... ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది ....
అనురాగ్ కాంక్షతో రగిలిపోతున్నాడు ... సన్నగా వణుకుతున్న ఆమె పెదవులనందుకున్నాడు ... ఇద్దరిలో ఆవేశం త్రెంచుకుంది .... భర్త పరిష్వంగంతో మత్తుగా సోలిపోతూ వేడి తగిలిన వెన్నెలా ఆమె ఆడతనం కరగసాగింది ... అతనిలో మగసిరి విజృంభించింది ....
పూలగుత్తిలాగా ఉన్న ఆమె శరీరం, అతనికి మరింత హుషారునిస్తోంది ... ఇన్నాళ్ళూ తను మిస్సైనదేంటో అర్థం అయిన కొద్దీ వసంత మరింత తమకంగా అతన్ని అల్లుకుపోతుంది ....
ఇద్దరి మధ్యా మాటల్లేవు ... ఓన్లీ చేతలే ... ఆమె ఒంటిమీదున్న వలువలు దూరం అయిన సంగతీ గ్రహించలేదు వసంత ....
అలా ఓ గంట గడిచాక ...
"ఏంటీ ... నా బ్రహ్మచర్యానికి పరీక్ష పెట్టావా? గుసగుసగా అడిగాడు అనురాగ్ ....
"ఆడపిల్లకు మాతృత్వం అంటే చచ్చి బతికినట్టే అని బామ్మ చెప్పింది'' అమాయకంగా అంది.
"పిచ్చిపిల్లా ... ఇప్పుడా భయం లేదుగా'' అంటూ మరోసారి సమాగామానికి సమాయత్తమయ్యాడు అనురాగ్.

No comments:
Post a Comment