Thursday, January 3, 2013

ONLY ENTRY.......... NO EXIT


బాత్రూమ్ లో ఇద్దరు షవర్ కింద నిలబడి తడిసి ముద్దయి, తమకాలతో తారట్లాట మొదలెట్టారు.
ఆమె డిస్టర్బెన్స్ అయినా భరించగలదు కానీ, రోమాన్స్ లో ఆటంకమూ ఇష్టపడదు. అందుకే భర్తను వెళ్ళకుండా ఆపింది.
మీకు శరీర భాష తెలుసా?
స్పర్శ స్వరపేటికై, అనుభూతి నిత్యచేతనమై, మనసు గదిలో రోమాంచితానుభవాల అనుభూతులను నిక్షిప్తపరిచే శృంగారోద్వేగాన్ని మీరెప్పుడైనా స్పృశించారా? పెదవులు వణికి, కన్రెప్పలు బిడియపడి, వక్షసంపద రాజసమై, నాభి కించిత గర్వానికిలోని. నడుం ఒంపు అభిజాత్యమై, ఆపాదమస్తకం అలసి, సొలసి సేదతీరుతున్న వేళ ... కళ్ళు మూతలుపడిపోయి, కలలకు ఆహ్వానం పలికే వేళ ... ఓన్లీ ఎంట్రీ ... నో ఎగ్జిట్ అంటోన్న జవరాలు తన భర్తకిచ్చిన నజరానా ఏమిటో ...?
వాత్సాయనుడు అభిమంత్రించిన మంత్రపుష్పంలా ఉంది మౌనిక. రతీదేవినే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన మగపురుషుడిలా ఉన్నాడు విరించి.
ఏకాంతం వారి కోరికలను ప్రోదిచేస్తోంది. చెట్లు వింజామరలయ్యాయి. ఆమెలోని కోరికలు విరిజాజుల పరిమళాన్ని వెదజల్లుతుంటే, అతనిలోని కాంక్ష ఉత్తేజభరితమై, ఉద్వేగవేగమైంది. చందన చర్చితమైంది.
వాళ్ళిద్దరూ కాలాన్ని నిలువరించి, కోరికల్ని పలవరించి, అనుభవాల్ని సృజించి, అనుభూతులను పదిలపర్చుకోవాలని అనుకుంటున్నారు.
షవర్ కింద నిలబడి ఆలోచిస్తోంది మౌనిక. ఆమె అనాచ్చాధిత దేహాన్ని చూసి, షవర్ ఫీవర్ వచ్చి, వనికిపోయినట్టు, నీటిధారలను  చెమట బిందువుల్లా జారవిడుస్తోంది. నీటిచుక్కలకు లింగభేదం లేదు. ఉంటే, అవి మగ జలధారలు అయివుంటే, ఉద్వేగంతో వేడెక్కిపోయేవని ... విరించి అన్న మాటలు గుర్తొచ్చి ఒక్కక్షణకాలం పాటు సిగ్గుపడిపోయింది మౌనిక.
ఆమెలో చిన్నపాటి అశాంతి, చిగురుటాకులా గాలికి కదిలినట్టు కలవరపడిపోతోంది.
విరించికి డబ్బు ఉంది, హోదా వుంది. సొసైటీలో గొప్ప స్టేటస్ ఉంది. అన్నింటికీ మించి తనంటే అపరిమితమైన ప్రేమ ఉంది. లేనిది ఒక్కటే ... ప్రై... ... సీ...
పెళ్ళయినప్పట్నుంచీ తమ ఏకాంత వైవాహిక జీవితంలో ఎదురైనటువంటి స్పీడ్ బ్రేకర్లను, డిస్టర్బెన్స్ లను గుర్తు చేసుకోసాగింది మౌనిక.
ఫస్ట్ నైట్ ... మౌనిక మోహనంగా నవ్విందిఅతను సమ్మోహనంగా ఆమె నడుం ఒంపును శృతి చేశాడు. ఆమె మనసు అవరోహణ అయింది. అతని కోరిక ఆమె పట్ల ఆరోహణగా ఎదిగి, ఆమెను చుట్టేసింది.
"
ఏయ్ ... మౌనీ ... నీకీ విషయం తెలుసా ...'' అతను ఆమె చెవికొసని తన పెదవులమధ్య బిగపెట్టి అడిగాడు.
"
విషయం ... అమ్మాయిలను చూపులతోనే కాదు. పెదవులతోనూ కొరుక్కుతినొచ్చు ... అదే విషయమా?''ఆమె సిగ్గును కాసేపు పక్కనపెట్టి అంది.
'
ఊహు ... భార్యాభర్తలకు సింగిల్ కాట్ ఉండాలిట. సరసమైన కథ రచయిత ఎక్కడో రాశాడు'
"
ఏం ... రచయిత బ్యాచిలరా ...'' అడిగింది మౌనిక. పలువరస తళుక్కుమనేలా నవ్వి ...
"
కాదు ... శృంగారంలో కాలాన్ని ముంచి రాసే వాత్స్యాయనుడు'' చెప్పాడు విరించి.
"
ఇంతకీ సింగిల్ కాట్ సంగతి చెప్పారు కాదేం ...''
"
అక్కడికే వస్తున్నాను ...'' ఆమె పొట్టపై తన పెదవులు ఆన్చి, ఆమె స్పర్శను ఆస్వాదిస్తూ చెప్పసాగాడు.
"
సింగిల్ కాట్ అయితే భార్యాభర్తలు బహు చక్కగా అడ్జస్ట్ అవుతారుట ... ఒక్కొక్కరు ఒక్కోసారి బెడ్ గా మారిపోతారుట ...'' ఈసారి ఆమె వక్షం తన సమస్తంగా ఫీలవుతూ, అక్కడ తన పెదవులతో తిష్టవేసి చెప్పాడు.
"
... బ్బా ...'' అంది మౌనిక ఒక్కక్షణం ఊపిరిని ఉద్వేగంతో నియంత్రిస్తూ.
"
ఏంటీ సింగిల్ కాట్ ఐడియా అంత బాగా నచ్చిందా?'' అడిగాడు విరించి.
ఆమె అతని వీపు మీద నఖక్షతాలతో సమాధానం చెప్పింది. ఈసారి "అబ్బా ...'' అనడం అతని వంతయింది. సరిగ్గా అదే సమయంలో అతని సెల్ ఫోన్ రింగయింది.
ఒక్క క్షణం అనీజ్ ఫీలింగ్ ... వెంటనే దూరంగా టీపాయ్ మీద ఉన్న సెల్ ఫోన్ అందుకొని .కే. బటన్ ప్రెస్ చేసి హలో అన్నాడు.
అటువైపునుంచి మేనేజర్ ... ఇన్ కమ్ టాక్స్ గొడవల గురించి మాట్లాడ్డం మొదలెట్టాడు.
ఆమె మూడవుట్ అయింది.
విరించి మేనేజర్ కు ఏవేవో సూచనలు ఇస్తున్నాడు. గోడగడియారం ముల్లుల్లోని సెకెన్ ముళ్ళు ఆడుర్థాగా పరుగెడుతూంటే, వెనుకే నిమిషం ముళ్ళు వడివడిగా అడుగులు వేస్తోంటే, చిన్నముల్లు తాపీగా ఒక్కో అడుగేస్తోంది.
"
సారీ ... ఇన్ కమ్ టాక్స్ ప్రాబ్లమ్ ...'' అన్నాడు ఆమె నడుం మీద చేయివేసి విరించి.
'
హు ... ఇన్ కమ్ తప్ప, భార్య ఇన్నర్ ఫీలింగ్స్ మీకు అర్థం కావా ...?' మనసులో అనుకుంది మౌనిక.
తర్వాత 'జస్ట్ నార్మల్ గా' వారిరువురి మధ్య రొమాంటిక్ గేమ్ కొనసాగింది.
బాత్రూమ్ లో ఇద్దరూ షవర్ కింద నిలబడి తడిసి ముద్దాయి, తమకాలతో తారట్లాట మొదలెట్టారు. విరించి ఆమె వీపుమీద నుంచి జారిపడే నీటిబిందువులను తన నాలికతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పుడే బాత్రూమ్ లో ఉన్న ఫోన్ రింగయింది. "షి ... ట్ ... బాత్రూమ్ లో ఫోన్ పెట్టే పద్ధతిని కనిపెట్టిన్వాడిని పదిహేనేళ్ళపాటు భార్యకు, బెడ్ రూమ్ కు దూరంగా ఉంచాలి ...'' కచ్చగా అంది మౌనిక.
ఆమె డిస్టర్బెన్స్ అయినా భరించగలదు కానీ, రోమాన్స్ లో ఆటంకమూ ఇష్టపడదు. మనసూ, శరీరం పెనవేసుకునేవేళ, కోరిక, కాంక్ష దోబూచులాడుకునే వేళ అనుభవాల అనుభూతులు కలిసిపోయేవేళ ... ఆటంకము తమ దరిని చేరడానికి ఇష్టపడదు.
"
సారీ ... మౌనీ ...'' అని రిసీవర్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తితో ఏదో మాట్లాడాడు.
హడావిడిగా టవల్ తో ఒళ్ళు తుడుచుకొని బయటకు నడువబోఎడు. అప్పటికే ఆమె శరీరం అతని స్పర్శను కోరుతోంది. మాంచి మూడ్ లో ఉంది.
భర్తని బయటకి వెళ్ళకుండా ఆపింది.
"
ప్లీజ్ మౌనీ ... ఫారిన్ డెలిగేట్స్ వచ్చారుట ... వేళే వెళ్ళిపోతున్నారట ... సాయంత్రం త్వరగా వస్తాను ... ఈవినింగ్ ఈజ్ యువర్స్ ...'' అంటూ భార్యను దగ్గరకు లాక్కొని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు.
షిట్ షిట్ షిట్ భార్యల మూడ్స్ ని భర్తలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో? ఆమె నిట్టూర్పు విడిచింది.
బిజినెస్ కు దూరంగా ఉండాలని, 'హనీ మూన్' ట్రిప్ పేరుతొ హిల్స్ ప్రాంతానికి వెళ్ళినా, అక్కడా ఫోన్ల గొడవ. దేశమంతా విస్తరించిన భర్త కంపెనీ బ్రాంచీల తాలూకు మేనేజర్లు 'జీ హుజూర్' అన్నట్టు ప్రత్యక్షం!
మనీ మనుష్యుల మధ్య ప్రైవసీని దూరం చేస్తుంది. మనీ కెరీర్ అనే ముసుగులో మంచి యవ్వనంలో ఉన్న దంపతుల మధ్య 'రొమాంటిక్ మెమోరీస్' ని దగ్గరికి రానివ్వడం లేదు. దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కు 'బిజీ' బూచిలా మారింది.
తనేం కోల్పోతున్నదో అర్థమైంది మౌనికకు. విరించి మంచివాడే ... మంచి భర్తే ... ఆమె కోసం టూర్ కు వెళ్ళినా, అక్కడనుంచి ఖరీదైన ఆర్నమెంట్స్ తీసుకువస్తాడు. క్షణాల్లో ఆమె కోరింది అమర్చి పెడతాడు.
జీవితంలో అతి విలువైన 'మిస్సింగ్ మెమోరీస్' గురించి ఆలోచించకపోవడమే విరించి చేసే తప్పు.
మాంచి మూడ్ లో ... ఫోన్ కాల్ ... బిజినెస్ డీల్ ... అదతని తప్పు కూడా కాకపోవచ్చు.
ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు ... చాలామంది భర్తలు ... భార్యకేం కొనిపెట్టాలా అని తపిస్తూ ఉండొచ్చు. భార్యను ఎలా సుఖపెట్టాలా అని తపిస్తూ ఉండొచ్చు. కానీ, ఇలా మానసికంగా, శారీరకంగా దగ్గరై 'ఒకరికి ఒకరు' మాత్రమే ఇచ్చి పుచ్చుకునే 'రొమాంటిక్ మెమోరీస్'ని మిస్ చేసుకోకూడదని తోచదు. రొమాంటిక్ మెమోరీస్ ని పార్టనర్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని తెలీదు.
ఫీలింగ్ మౌనికలో స్ట్రాంగ్ గా బలపడింది.
తల విదిల్చింది మౌనిక.
వేళ ... షాపింగ్ కోసం ఒక్కర్తే వెళ్ళింది మౌనిక. ఎప్పుడూ విరించితో కలిసే వెళ్తుంది. రేర్ గా మాత్రమే ఒంటరిగా కారు తీసుకువెళ్తుంది.
"
మేడమ్ ... ఇటువైపు నో ఎంట్రీ ... ఓన్లీ ఎగ్జిట్'' ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చెప్పదు.
ఒక్కసారి తల బయటకు పెట్టి చూసింది మౌనిక.
'
నో ఎంట్రీ' అన్న బోర్డు ఉంది.
ఆమె దృష్టి కాస్త దూరంలో పడింది. అక్కడక్కడ కొన్ని కార్లు ఆగిఉన్నాయి. కారుని అక్కడే పార్క్ చేసి కాలినడకన కార్ల దగ్గరకి వెళ్ళి, అక్కడి దృశ్యాలు చూసి సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చింది.
ఆమెలో చిన్న ఆలోచన ... రొమాంటిక్ థాట్ వస్తూ వస్తూ 'నో ఎంట్రీ ... ఓన్లీ ఎగ్జిట్' బోర్డువైపు చూసింది.
ఇంటిముందు రెండు మూడు పాత దినపత్రికలు తెచ్చిపెదేసింది. పాల ప్యాకెట్ డోర్ దగ్గర పెట్టింది. కాసింత చెత్తను కూడా చేల్లెసింది. ఆటోమేటిక్ లాక్ సిస్టం కాబట్టి లోపలికి వచ్చాక డోర్ క్లోజ్ చేసింది.
భర్త సెల్ ఫోన్స్ ని ఆఫ్ చేసింది. ల్యాండ్ ఫోన్ రింగ్ సౌండ్ ను మొత్తంగా తగ్గించేసింది. సెల్ ఫోన్స్ రింగ్ అవ్వవు. స్విచ్ డాఫ్ లేదా అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని రికార్డెడ్ వాయిస్ వస్తుంది. ఒక వేళ ల్యాండ్ ఫోన్ రింగయినా సౌండ్ పెద్దగా వినిపించదు. ఇంటిముందు వాలకం చూసి, ఏదో ఊరెళ్ళారు ... అనుకుంటారు.
భార్య చర్యల్ని ఓరకంట కనిపెడుతూనే ఉన్నాడు విరించి. క్షణం అతని కళ్ళకు భార్య కొత్తందాలతో కనిపించింది. వాత్స్యాయనుడు అభిమంత్రించిన మంత్రపుష్పం మాదిరిగా ఉంది మౌనిక.
రతీదేవినే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన మగపురుషుడిలా ఉన్నాడు విరించి. ఏకాంతం వారి కోరికలను ప్రోదిచేస్తోంది. చెట్లు వింజామరలయ్యాయి.
"
ఏయ్ మౌనీ ... ఏమిటిది?'' అడిగాడతను.
"
మనం ప్రయివసీ కోసం ప్రపంచం చివర అంచుల వరకూ వెళ్ళక్కర్లేకుండా, మనింట్లోనే మనల్ని మనం 'హౌస్ అరెస్ట్ ... చేసుకున్నాం' నన్ను మీరు, మిమ్మల్ని నేను ... కౌగిలితో అరెస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు నా మనసు భాష వినండి ... స్పర్శ, స్వరపేటికై పలుకుతుంది. ప్రతీచేష్టా మాటైపోతుంది. ప్రతీ అనుభవం నేపథ్య సంగీతం అవుతుంది.
ప్రతీ అనుభూతీ ... మనలో తాదాత్మ్యం చెందుతుంది. మన వ్యక్తిగత జీవితంలో, మన దాంపత్యంలో ఆటంకాలకూ ప్రవేశం లేదు. ఇక్కడ ఓన్లీ ఎంట్రీ ... నో ఎగ్జిట్ ...'' అతను ఆమెలో ఐక్యమయ్యాడు. ఆమె అతడ్ని లేవనీయలేదు. నిజమే ఓన్లీ ఎంట్రీ ... నో ఎగ్జిట్ ...
వాళ్ళిద్దరూ ఇంట్లో ప్రకృతీ, పురుషుడు. అచ్చాదనలూ లేవు ... ఆటంకాల తెరాలూలేవు ... బిడియాల్లేవు ... బింకాలూ లేవు. అది మనలిన శృంగారం, ఆపాదమస్తక అనుభూతుమయం, వాళ్లకు కాలంతో పనిలేదు.
అవును ... మొగుడూ, పెళ్ళాలెప్పుడూ పడగ్గదిలో ఓన్లీ ఎంట్రీ జోన్ లోనే ఉండాలి ... ఏకాంతంలో నో ఎగ్జిట్ తప్పనిసరి ... మీలోని రోమాంచితానుభవాలను హైజాక్ చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి ...
మీ బెడ్ రూమ్ కు వెళ్లేముందు ఓన్లీ ఎంట్రీ ... నో ఎగ్జిట్ ... బోర్డును తెల్లారేవరకూ అలాగే ఉంచండి

No comments:

Post a Comment