Friday, January 18, 2013

Andaniki awahwanam???


ఆమె ఊపిరి సంపెంగ చెట్టు కొమ్మల్ని పెనవేసుకుని ఉన్న నాగిని నిశ్వాసంలా సరికొత్తగా, మత్తుగా ఉంది. కిటికీలోనుంచి వీస్తున్న పిల్లగాలికి కదులుతున్న ఆమె ముంగురులు ఒంపులు తిరిగి ఉండబట్టేమో నా చూపులను పట్టుకునే గేల్లాల్లా ఉన్నాయి. అరమూసినట్టున్న ఆమె సోగకల్లు ఒక వింత అండంతో నన్ను ఆకర్షిస్తున్నాయి.
బలవంతంగా చూపు తప్పించి కిందకు చూస్తే దొండపళ్ళలాంటి పెదవులు, 'కాకికేలా దొండపండ్లు' అంటారుగాని 'కాక కేలే దొండపండ్లు' అన్నట్టున్నాయి ఆమె పెదవులు. ఎందుకో చెప్పనా వాటిని చూస్తుంటే నా ఒళ్ళు సలసలా కాగిపోతోంది. అవి పెదవులా ... అమృతంలో నానబెట్టిన గులాబీ రేకులు.
నునువైన చిన్న చుబుకం, సన్నని మెడ, ఆమె మేని కాంతి, అలా ఇంచి ఇంచిగా ఆమె అందాన్ని చూస్తుంటే నా కుంచె కదలనంటోంది.
రంగులు కలబోసి కాన్వాసుపై చిత్రించాల్సిన నా చేతులు కుంచేని పట్టుకోవడానికి ఇష్టపడటం లేడు. "మాతో నువ్వు చెయ్యాల్సిన పనులు ఇవేనా'' అంటూ ఎదురు తిరుగుతున్నాయి.
కాని కుంచె పక్కన పడేసి ఎదురుగా ఉన్న అందాన్ని అందుకుందామంటే కాస్త భయంగానే ఉంది. ఆమె పద్మాల్లాంటి కళ్ళు తెరిచి చూసిందంటే మండే సూర్యుడిలా నాపై నిప్పులు చిమ్ముతుంది.
అందాల భారినలాంటి నోరు తెరిస్తే ఇక అంతే సంగతులు. ఆమె నాలుక నా పాలిటి హంటర్!
ఆమె మాటలు కోరడా దెబ్బలు!!
మార్పు ఎందుకు అనుకుంటున్నారా ఆమె బొమ్మ చిత్రించాల్సిన నేను నియమం తప్పి అలా చేస్తే ఎన్నిసార్లు సహిస్తుంది పాపం.
ఇప్పటికి ఇది నాలుగో సిట్టింగ్, మూడు సిట్టింగ్ లలో నా నిగ్రహం సడలిపోయి, ఆమె తిడుతుందన్న భయం కూడా లేకుండా పోయింది. నా సహజాతి సహజమైన కోరికలకి పెద్దపీట వేశాను.
కాని ఈసారి మాత్రం నాతొ బయటకు చెప్పరాని ఒట్లు వేయించుకుని మరీ నా చేతులు కట్టేసింది. అసలు పరిస్థితికి కారణం నేనేతమ అందాన్ని పొగిడితే అమ్మాయిలకు చాలా ఇష్టం అది ఎవరైనాగాని. మరి అదే ప్రశంస ప్రియుడి నోట వింటే ఎన్నిసార్లు విన్నా ఆమెకు మొఖం మోత్తదు. నేను కూడా ఆమెను సంతోషపెట్టడంకోసమనే కాకపోయినా నా చిత్రకారుడి మనస్తత్వం తోడవటంతో ఆమె అందాన్ని రకరకాలుగా వర్ణించేవాడిని. అవన్నీ నిజమే సుమా.
మెట్లెక్కి ఆమె నడుస్తుంటే ఆమె వెనుక నేనూ నడుస్తున్నప్పుడు చూస్తే ఆమె పిరుదులపై ఊగుతున్న అరచేతి మందం ఉన్న వాలుజడ ఒక అందాన్ని చూడమని చెప్తున్నా మరో అందంలా కనిపిస్తుంది. జడను పెట్టుకుని సున్నితంగా నిమిరితే ఒక స్పర్శకు రెండు పులకింతలు చొప్పున కలుగుతాయి.
స్వీట్ బాక్స్ మూత చటుక్కున తీసి ఎవరూ చూడకుండా అందులో చేయిపెట్టి స్వీట్ తీసుకునే కుర్రాడిని చూసినట్లు ఆమె తల పక్కకు తిప్పి ఓరగా చూసి నాపై రువ్వే నవ్వులను వర్ణించేవాడిని. ఆర్భాటానికి పోయి, అందాన్ని నా నాలుక కంటే నా కుంచె బాగా వర్ణించగలదు అంటే "వేసి చూపించరా ... ప్లీజ్' అంది.
నే గీసిన గీతాలకు రంగులు అద్దిన తర్వాత కళ్ళు పెద్దవిచేసి చూస్తూ మురిసిపోయేది. 'బాగుండా' అంటే వెళ్ళి బొమ్మ పక్కనే నుంచుని వెనక్కి తిరిగి చూసి కొంటెగా నవ్వుతూ "నువ్వే చెప్పు నేను బాగున్నానా, నీ బొమ్మ బాగుండా'' అని రెట్టించేది.
నేనేమైనా తక్కువ తిన్నానా "కళ్ళతో చూస్తే ఒక్కలాగే ఉన్నారు ఇద్దరూ. ఏదీ చేతివేళ్ళతో తడిమిచూస్తే అందం బాగుందే తెలుస్తుంది'' అంటూ ఆమె జడను నిమురుతూ రెండో స్పర్శ కూడా అనుభవిస్తుంటే "అబ్బ వాదులు నీ బొమ్మే బావుందిలే'' అంటూ దూరం జరగడానికి ప్రయత్నం చేస్తుంది. "కాదు కాదు నేను ఓడిపోయాను. నువ్వే బాగున్నావు'' అంటూ ...
బుర్రలో సుడులు తిరుగుతున్నా ఆలోచనలను అలా వదిలేస్తే మళ్ళీ నన్ను దారితప్పిస్తాయని భయమేసి లాల్చీ జేబులోనుంచి ఒక ఫోటో బయటకు తీసి కళ్ళకద్దుకుని మనసులోనే నమస్కారం పెట్టుకున్నాను.
ఏం చేస్తాను మరి, భూతప్రేతాలకు భయపడి రక్షణ కావాలనుకున్నప్పుడు జపించే ఆంజనేయ స్త్రోత్రాలు నాకు ఇలా ఉపయోగపడుతున్నాయి.
మరి ఆయన కాబట్టి లంకలో నిద్రలో ఉన్న సుందరీమణుల్ని అంతమందిని చూసి కూడా చలించలేదు.
పైగా అందులో చాలామందికి పూర్తిగానో అసంపూర్తిగానో దుస్తులు తొలగి ఉన్నాయి. అటువంటి నిగ్రహశక్తి ఇప్పుడు నాకు కూడా కావాలి మరి. ఎదురుగా నిద్రలో ఉన్న 'టెంప్టేషన్' సామాన్యమైనదా మరి.
అంతకు ముందు రోజు సిటీలోనే ఉన్న మా మాస్టారి షష్టిపూర్తి ఫంక్షన్ కి వెళ్ళి వచ్చాం. ఫంక్షన్ అంటే మరీ అంత ఆర్భాటంగా ఏమీ జరగలేదు. ఆయన కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనుమలు, మనుమరాళ్ళు అంతే. బయటివాళ్ళు ఎవరూ లేరు మేము తప్ప.
మాస్టారు చాలా నిరాడంబరంగా ఉంటారు. జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు పండిట్ గా చేసి రిటైర్ అయ్యారు. పిల్లలను ఇంజనీర్లను, డాక్టర్లను చేయకపోయినా, మంచి చదువులు చెప్పించారు. మాస్టారి కొడుకు సంపత్ బ్యాంకులో ఆఫీసరుగా పనిచేస్తున్నప్ప్పుడు కూతురు శశికళ ప్రముఖ పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నది. అల్లుడు కాశీనాథ్ ఏదో ఇంజనీరింగ్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాడు. మాస్టారు ఎప్పుడో కొనుక్కున్న రెండొందల గజాల్లో చిన్న డాబా కట్టుకున్నారు. మాస్టారి భార్యకు మొక్కులంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ ఇంటికంటే పెరడు విశాలంగా ఉంటుంది.
ఇల్లు ఇరుగు అవుతుందేమో అని మాష్టారు సంశయం నటిస్తే మనసులు విశాలంగా ఉంటే చాలదూ అని మాష్టారికి కౌంటరిచ్చిందట ఆవిడ.
ఏదో సందర్భంలో ఆయనే చెప్పారు నవ్వుతూ "వయసు మీదపడ్డవాళ్లకు పెద్దఇల్లు వల్ల లాభంకంటే నష్టమే ఎక్కువ. శ్రీనూ, అంత చాకిరీచేసే ఓపిక మాకు ఉండదు. అదే పెరడులో అంటావా మొక్కలు నవ్వుతూ పలకరిస్తుంటే అలుపు ఉండదు'' ఆయన మాట క్షణంలో నిజమే అనిపించింది.
అపార్ట్ మెంట్ కల్చర్ అలవాటైన చాలామందికి చిన్న డాబా ఇంట్లో ఉండటం కొత్తగానూ, కొంత ఇబ్బందిగాను ఉంటుంది. అన్నివైపులా పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ బిల్డింగులు పక్కనే నిలబడి ఉంటే వాటి మధ్య చిన్న డాబా ఇల్లు పేదతనానికి ప్రతీకలుగా కనపడతాయి ఆధునిక వ్యక్తుల దృష్టికి. వాటి ఖరీదైన ఎలివేషనల ముందు ఇవి వెలవెలబోతుంటాయి.
"నీకో విషయం తెలుసా, ఆవిడకు సీతాకోక చిలుకలకు ఆహ్వానం పంపించడం కూడా తెలిసింది. మధ్య ఎక్కడో చదివిందట ... కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు, మొక్కల దగ్గర వేస్తే సీతాకోకచిలుకలు వస్తాయని. నేనసలు నమ్మలేదు.
మరి ఏమి చేసిందో కాని గుంపులు గుంపులుగా సీతాకోక చిలుకలు రావడం మొదలుపెట్టాయి. వాటిని చూస్తుంటే గడిచిపోయిన బాల్యం తాలూకు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి. కాని ఎందుకో చివరకు గుండెలో చిరుచేదు మిగిలిపోతుంది.
నేను సాహిత్యంపై ఆధారపడి శేషజీవితాన్ని ఉల్లాసంగా గడిపేయవచ్చు అనుకున్నాను. కాని కాగితాల్లో ప్రకృతి రమణీయత అంటూ కలలుకనడమేనా నాతొ రండి మన పెరట్లోకి ప్రకృతి ఉంది. అదీ రామనీయంగానే ఉంటుంది అని చేయి పుచ్చుకుని నన్ను లాక్కెళ్ళి ఆవిడ మొక్కల్ని పేరు పేరునా పరిచయం చేస్తుంది'' అంటారు. ఆయన కళ్ళల్లో కనిపించే తృప్తి ఎంత డబ్బుపోసినా కొనలేం.
మాష్టారు నాకు తెలుగు నేర్పించడమే కాదు జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుకోవడం కూడా నేర్పారు. నాతోటి విద్యార్థులు ఇనజనీరింగు, మెడిసను అంటూ నిరంతరం పుస్తకాలలోని విషయాలను మస్తకాలలోకి  కూరుకోవడంపైనే దృష్టి నిలుపుతుంటే -
నా ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రోత్సహించారు. నన్ను కూడా మిగతా విద్యార్థుల లాగానేచేయాలని అమ్మానాన్నా అనుకుంటుంటే నా తరపున వాళ్ళతో మాట్లాడి ఒప్పించారు. అప్పుడు అమ్మానాన్నలకు అది అంతగా రుచించక "ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు'' అని విసిగిపోయి వదిలేసినా నేను తెలుగులో పి.జి.చేసి ..ఎస్. సాధించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు.
చిత్రకళపై నా ఇష్టం గమనించి ప్రోత్సహించింది కూడా ఆయనే. మా స్కూల్లోని డ్రాయింగ్ మాష్టారికి నఖచిత్రాలు వేయడంలో ప్రావీణ్యం ఉంది. నేను ఊసుపోక వేసిన బొమ్మలను మాష్టారే డ్రాయింగ్ సార్ కి చూపించి నాకు చిత్రకళలో మెలకువలో నేర్పమని చెప్పారు. అలా మొదలయిన నా అభిరుచి నన్నోస్థాయికి తీసుకువచ్చింది. నేను చేసే ఉద్యోగం కూడా ఇవ్వనంత ఆత్మతృప్తి నాకు దీనివల్లే లభిస్తుంది.
అందుకే మాష్టారంటే అభిమానం అని చెప్పలేను. నాకు ..ఎస్. రాకపోయినా చిత్రకళలో ఇంతటి నైపుణ్యం సాధించకపోయినా కూడా మాష్టారంటే ఇంతే అభిమానం ఉండేది నాకు. వారికనే ఏమిటి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సందేహమూ లేడు.
షష్టిపూర్తి మహోత్సవం చేయించుకోవడానికి ఆయన వెనకాడినా, నా ప్రోద్భలంతో శశికలా, సంపత్ లు పట్టుబట్టి మాష్టారిని ఒప్పించారు. ఎక్కువమందిని పిలవగూడదని ఆయన ఒక షరతు కూడా పెట్టారు.
రోజు ఉదయాన్నే రజని, నేను మాష్టారి ఇంటికి వెళ్ళాం. అప్పటికే సంపత్, శశికళ తమ కుటుంబాలతో వచ్చి ఉన్నారు. ఇంటికి ప్రత్యేకంగా అలంకరణలు చేయలేదు. నాలుగు మామిడాకులు కట్టి ఉన్నాయంతే.
నేను మామూలుగా కారు పార్క్ చేసేచోట కంకర, ఇసుక గుట్టలుగాపోసి ఉన్నాయి. మాష్టారిది గొడవ పెట్టుకునే మనస్తత్వం కాదు. అందుకే అలుసనుకుంటా, ఐనా కయ్యానికైనా వియ్యానికైనా సముజ్జీలు కావాలంటారు. మాష్టారి ఇంటి పక్కన ఉన్న అపార్ట్ మెంట్ బిల్డర్లకు బాగా పొగరు. వారితో కయ్యం పెట్టుకుంటే ప్రమాదమే.
నేను సిటీకి ట్రాన్స్ ఫర్ అయి వచ్చాక ఇంటి పరిస్థితి చూసి డిసిపికి ఒక మాట చెవిన వేశా.
లోక సి..తో అక్కడ వాళ్లకు మాష్టారి జోలికి వెళ్ళకూడదని స్పష్టం చేశాడు. కాని అడపాదడపా చిన్న చిన్న ఇరిటేషన్లు ఉన్నాయని సంపత్ చెప్పేవాడు.
నేను సరిచేసే వాడిని. విషయాలేవీ మాష్టారి వరకు వెళ్ళనిచ్చే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉన్న విషయం సంపత్ కి తెలిసుండదు. లేకపోతే నాకు వెంటనే కబురు వచ్చేది. ఈసారి కొంచెం పెద్ద షాక్ ఇస్తేగాని వీళ్ళు మాట వినరు.
మేము లోపలికి వెళ్ళగానే మాష్టారు ఎదురొచ్చారు. "రా శ్రీనూ చాలా రోజులయింది నిన్ను చూసి. బావున్నావా, ఏమ్మా నువ్వు బాగున్నావా'' అంటూ ఆప్య్హాయంగా ఇద్దర్నీ పలకరించారు. ఆయన పాదాలకు నమస్కారం చేసి "బాగున్నాం మాష్టారూ'' అన్నం ఇద్దరం. రజనీకి కూడా నా పిలుపే అలవాటయిపోయింది.
ఇంట్లోకి వెళ్తూనే మాష్టాని భార్య పట్టుచీర కట్టుకుని పెళ్ళికూతురిలా చక్కగా అలంకరించుకుని కనిపించింది. శశికళ చేతిమహిమ అనుకున్నాము. మాష్టారిని, అమ్మగారిని పక్కపక్కనే కూర్చుండింపజేసి షష్టిపూర్తి వేడుకలు మాకు తెలిసిన విధంగా సంబరంగా చేశాం.
రజని, శశికళలు విందుకి ఏర్పాట్లు చేశారు. సుష్టుగా భోజనంచేసి వక్కపలుకులు వేసుకుని పిచ్చాపాటిలో పడ్డాం. ఉన్నట్లుంది మాష్టారికి పెరట్లో ఏదో శబ్దం వినిపించి "శ్రీనూ ఇటురా నీకో విశేషం చూపిస్తూ'' అన్నారు.
పెరట్లోకి అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకెళ్ళి "శబ్దం చేయకు. అలా చూడు'' అని ఒకవైపుకి చూపారు.
రెండు పిచుకలు ముక్కులు రాసుకుంటూ 'కిచ్ కిచ్'' అని శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఎగిరివెళ్ళి చెట్టుకొమ్మకు కట్టిన ధాన్యం గుత్తిలో వున్న గింజల్ని ముక్కుతో పిడిచి, వచ్చిన వాటిని తింటున్నాయి.
మా వెనుకే అమ్మగారు, రజని కూడా వచ్చాడు అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లుల్లా.
" మధ్య ఆవిడ పిచ్చుకల్ని కూడా ఆకట్టుకుంటోంది'' ఎక్కడ చూసినా సిటీలో పిచుకలు కనిపించటం లేదన్న విషయం గుర్తుకు వచ్చింది నాకు.
మాష్టారికంటే అమ్మగారే ఎక్కువ సౌందర్య పిపాసి, ప్రకృతి ప్రేమీ అనుకున్నాను నా మనసులో.
కాని మాష్ట్రారు చిన్నపిల్లాడిలా ప్రతిదానికీ ఆశ్చర్యపడగలగటం కూడా పెద్ద అదృష్టం కదా.
"మాష్టారూ అమ్మగారికి ప్రకృతి మాత అనే బిరుదు ఇచ్చేద్దాం'' అన్నాడు సీరియస్ గా.
"సరేలే బాబూ, మీ మాష్టారు నన్ను ఇక్కడనుంచి ఏదో అపార్ట్ మెంటుకి తీసుకెళ్ళిపోతాను అని బెదిరిస్తున్నారు'' అంది ఆవిడ ఫిర్యాదు చేస్తూ.
"సరేలే ఎప్పుడూ పితూరీలేనా'' అని నా వైపు తిరిగి "శ్రీనూ చూశావుగా ఇంటి పరిస్థితి. చుట్టూ ఎత్తైన అపార్ట్ మెంట్ లు. వాటి మధ్య బిక్కుబిక్కుమంటున్న పసివాడిలా చిన్న ఇల్లు. ఉద్ధతుల మధ్యమున పేదకు ఉండతరమే!'' అన్నారు. గుండె బరువెక్కింది.
"మీరు పేదలు కారు మాష్టారు. అయినా వారి పొగరు అణిచే పధ్ధతి తెలియకపోతే కదా'' అన్నాను నేను.
"ఏదైనా చెయ్యి బాబూ. ఇల్లు విడిచిపెడితే నేను బతకను'' కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమ్మగారు.
"ఇదిగో ...'' తర్జని చూపి బెదిరిస్తూ ఏదో అనబోయి అందరూ ఉన్నామని ఆగిపోయారు మాష్టారు.
వాతావరణం తేలిక పరుద్దామని "అమ్మా మీకు పిచ్చుకలను, సీతాకోకచిలుకలను పిలవడం వచ్చు కదా. మరి రాబండులను తరమడం నేర్చుకోవచ్చుగా'' అన్నాను.
"రాబందులా!' అంటూ చుట్టూ చూసి 'ఇవా' అంది ఎత్తైన ఆపార్ట మెంట్ వైపు పరిశీలనగా చూస్తూ.
"అవి చెట్లమ్మా మీకు ఇబ్బంది పెట్టాలని చెట్లపై వాలి మన ఇంటివైపు చూసే ఒకరిద్దరు గురించేనే చెబుతున్నా. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఇక సమస్య వదిలేయండి'' అన్నాను వారికి ధైర్యమిస్తూ.
ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రజని మాస్టారు చెప్పిన 'పాదం' మళ్ళీ చెప్పమని అడిగింది.
"ఏమిటి విశేషం మళ్ళీ వింటున్నావు?'' అన్నాను. మధ్య అవధానంలో ఇదే విన్నట్లు గుర్తు. కాని ఏదో శృంగారపరంగా అర్థం చెప్పదు అవధాని'' అంది నేను నవ్వి "ఇంటికి పద అన్నీ చూసి చెబుతా'' అన్నాను. "డబుల్ మీనింగ్ మాతలెక్కువయ్యాయి నీకు మధ్య''

" మధ్య?'' కొంటెగా అడిగాను.
సంభాషణ గుర్తుకు వస్తే మధ్యభాగం వైపు దృష్టి పోయింది. అటు చూసి అబ్బ ఇటువంటి సమస్య ఎవడికీ రాకూడదు అనుకున్నా. అందాలను చిత్రించాలో వాటిని చూడకుండా ఉండలేను.
చూసి బొమ్మకు రంగులు అద్దాలా, ముద్దుగుమ్మ అంగాంగాలా నా పెదవులతో హంగులు దిద్దాలా! ఎత్తైన వక్షభాగం, నిద్రిస్తున్న స్లీపింగ్ బ్యూటీ మెత్తని శ్వాసకు అనుగుణంగా, లయబద్ధంగా పైకీ కిందకూ ఊగుతోంది. చక్కగా అలంకరించుకుని మరీ పడుకుంది.
చేతిలోని కుంచె పక్కన పెట్టి కొత్త కుంచెను కవర్ లో నుంచి తీశాను. నా చెంపపై రాసుకున్నాను. మెత్తగా తగిలింది. ఎలాగైనా నేను ఒట్టు చెడగొట్టకుండా ఆమె అంతట ఆమె నాను దగ్గరవ్వాలంటే ఏమిచేయాలి. సీతాకోకచిలుకలకు ఆహ్వానం పంపినట్లు ఈమె ప్రతి అందానికి ప్రత్యేక ఆహ్వానం ఎలా పంపాలి. ఆలోచించాను.
కుంచెకున్న మెత్తటి కుచ్చుటో ఆమె పాలపొంగులను సున్నితంగా స్పృశించాను. కలలో ఒత్తిగిలినట్లు కొంచెం కదిలింది. కొంచెంసేపు ఆగి మళ్ళీ కుంచెతో ఆమె కుచాగ్రాలను మెత్తగా మాలిష్ చేశా.
అందం స్పందించింది. ఆమె శ్వాసలో హెచ్చుతగ్గులు వస్తే ఆమె మేలుకుంటుంది. అందుకే ఆమె వంక ఆమె నిశ్వాసాన్ని గమనిస్తున్నానుకొంచెం దూరంగానే ఉన్నా, నేను మరీ చేరువైనా నా కోరికల వెచ్చదనానికి తప్పకుండా మేల్కొంటుంది. అప్పుడు నేను నాలుగోసారి ఓడిపోతాను. నాకిష్టం లేడు. ఈసారి తను ఓడిపోవచ్చుగా.
ఒక చేతిని పైకి ఎత్తి తల పక్కగా పెట్టుకుంది. మరో చేయి ఆమె పలుచట పొట్టపై ఉంది. ఆమె శంఖంలాంటి మెడపై హారరేఖలు సన్నగా కనిపిస్తున్నాయి. కుడివైపు మెడకు కొంచెం కింద నాకెంతో ఇష్టమైన పెసర గింజంత పుట్టుమచ్చ అక్కడ ముద్దు తప్పనిసరి.
అందుకే నా కుంచె అందాన్ని మెత్తగా తాకింది. పొట్టపై ఉన్న చెయ్యి మెడ దగ్గరకు వెళ్ళింది కుంచెస్పర్శతో. కాని స్పర్శకు స్పందన కనిపించింది నాకు. మెడనిండా పులకల మొగ్గలమాల వేసుకుంది రజని.
రాను రాను ఆట ఇంట్రస్టింగ్ గా అనిపించింది నాకు. ;దొండపండు పెదవులదానికే' కాక ఉండేలా జాగ్రత్తగా ఆడుతున్నాను. తాళలేక ఆమె లేచేసరికి బొమ్మ వేస్తున్న అమాయకుడిలా కనిపించాలని నా తాపత్రయం. నాలో కోరిక మరీ రేగిపోకుండా మనసులో అప్పుడప్పుడు వేరే ఆలోచనలు తెచ్చుకుంటున్నా.
నిన్నటి రోజు మాష్టారికి మాత ఇచ్చాక అక్కడి రాబందుల దృష్టి మాష్టారి ఇంటినుంచి మరల్చడానికి మంచి ఐడియా వచ్చింది. మరేంలేడు వారికి కొంచెం పెద్ద సమస్యలు సృష్టిస్తే సరి. మునిసిపల్ కార్పోరేషన్ లో మిత్రులకు,మ్ విద్యుత్ విభాగం వారికి, అగ్నిమాపక విభాగం ఒకటేమిటి వీలున్న అందరికీ రాబండులను ఫోకస్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఒకటి తర్వాత ఒకటిగా సమస్యలు వాళ్ళను ముంచెత్తుతాయి. మాష్టారికి డిస్టర్బెన్స్ ఉండదు.
ఆలోచనలు మళ్ళీ నా ముందున్న అందం వైపుకి తెచ్చాను, ఆమె మెడమీద పులకలు మాయమవుతున్నాయి. ఆమె పొట్టపై సన్నటి బంగారుకాంతితో ఉన్న నూగు అస్పష్టంగా కనిపించింది. లోతైన బొడ్డు గజ ఈతగాడిని కూడా లోపలికి లాగే వరద గోదావరిలోని సుడిలా ఉంది. నా చూపులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సుదిలోకి సంతోషంగా పడిపోయాయి.
నాక కుంచె కొంచెం తడబడింది. సుడి దగ్గరకు వెళ్ళడానికి. ధైర్యంచేసి మెల్లగా సుడి చుట్టూ తిప్పి మెల్లగా కిందకు పోనిచ్చాను. పంటచేలలో మొలకలెత్తినట్లు ఆమె కుచ్చిళ్ళ నుంచి పైకి పులకలెత్తుతుంటే నా మనసు కూడా నా స్వాధీనం తప్పడం ప్రారంభించింది. ఆలోచనలను మళ్ళించాలని చూశాను. కాని ప్రయోజనం కనపడలేదు. సుడిలో చిక్కుకున్నాను. ఈసారి కూడా నేనే ఓడిపోవాలా ... సరే ఏం చేస్తాం.
ఉందా లేదా అన్నట్లున్న సన్నటి నడుము. ఒక్కోసారి జాలి వేస్తుంది. అంతబరువు ఎలా ఒపుతుందో, ఓహో ఒపలేకే అలా సన్నబడిందేమో. రజనీకి కారులో నేను చెప్పిన పద్యం గుర్తుకొచ్చింది.
    ఒత్తుకొనివచ్చు కటి కుచోద్వ్పత్తి జూచి
    తరుణీ తనుమధ్య మెచటికో తలగిపోయె
    నుండెనేనియు గనబడకున్న యహః!
    యుద్ధతుల మధ్యమున బేదకుండదరమె
కవి ఈమెను చూసి ఉంటాడేమో నవ్వుకున్నాను. నిజమే ఎత్తైన కటి, కుచ భాగాలు పోట్లగిత్తలా పొగరుగా ఉంటాయి. నా కుంచె నా ప్రమేయం లేకుండానే ఎక్కడికో పోతోంది. ఆమె నిశ్వాసం వేగం పెరిగింది. కొంచెం నేను ఒపికపడితే తప్పక ఫలితం ఉంటుంది.
కాసేపటికి ఆమె కనులు విచ్చుకున్నాయి. ఎర్రటి జీర కనిపిస్తోంది. ఇక సూరీడు నిప్పులే అనుకున్నాకాని కళ్ళు నాకోసం వాకిళ్ళు తెరిచి రారమ్మన్నాయి. అమాయకంగా చూశాను. "ఆటలు చాలురా'' అంది గారంగా. కుంచె పక్కన పారేసి అందాలని అందుకున్నాను.
కొంచెం సేపటికి అలసి తన్మయత్వంతో వెలిగిపోతున్న ఆమె ముఖంచూసి 'అబ్బ ఎంత అందంగా ఉంది. బొమ్మ గీస్తే ఎంత బాగుంటుంది' అనుకున్నాను. బయటకు అందామని నాలుక చివరిదాకా వచ్చింది. కాని బలవంతంగా ఆపుకుని సుడిలో మునిగిపోయాను.
అసలు విషయం ఏమంటే ఆమె నిద్రిస్తున్నప్పటి చిత్రం నేను ఇప్పటికీ పూర్తిచేయలేదు.

No comments:

Post a Comment