Thursday, January 17, 2013

Aparichitulu


మొనాటనీ వాళ్ళ మధురోహాలను అరెస్ట్ చేసినప్పుడు ... బిడియాలు వాళ్ళ అనుభవాలను హేంగ్ చేసినప్పుడు ... మొనాటనీ సంకెళ్ళను తెంచుకున్న మధురోహాలు ఉరినే  ఉరేసిన వాళ్ళ అనుభవాలు ... నూతనత్వాన్ని సంతరించుకున్న వేళ ... అందమైన కలయిక వింతందాలతో మేసిసి, మురిసేవేళ ... ఔను వాళ్ళిద్దరూ ''పరిచితులే!
స్టేషన్ ను వదలలేక, వదిలినట్టు ముందుకు కదిలింది గోదావరి. క్రమక్రమంగా స్టేషన్ కనుమరుగవుతోంది. చలికాలం కావడం ... అదీ డిసెంబర్ నెల కావడంతో చీకట్లు ముసిరాయి. చలి దాష్టీకం పెరిగింది. థర్డ్ ఏసి కంపార్ట్ మెంట్ లొ చప్పవలసిన పనే లేదు. థర్డ్ ఏసి సగం వరకూ ఖాళీగానే ఉంది. అతను ... ఆమె ఎదురెదురు సీట్లలో కూర్చున్నారు. ఆమె వయసు దాదాపు ఫార్టీ ప్లస్ అయి ఉంటుంది. అయినా ఆమెలో కొత్త అందాలు కనిపిస్తున్నాయి. ముద్దుగా బొద్దుగా అనిపిస్తోంది ఆడవాళ్ళ అందం ఫార్టీ ప్లస్ లొ గొప్పగా ఉంటుందనడానికి ఆమె పెద్ద ఉదాహరణలా వుంది. నెలవంకను తీసుకువచ్చి నడుమ్మీద అతికించినంత అందంగా ఉంది ఆమె నడుమ్మడత.
తోటలో రాలిపడిన గులాబీ పూల రెక్కలను ముద్దగా చేసి తయారు చేసినట్టున్న పెదవులు ... పాల సముద్రాన్ని చిలికి పాల మీగడలతోనే సృష్టించినట్టున్న ఎద అందాలు ... సముద్రంలో దొరికిన శంఖాన్ని మొండానికి అతికించినట్టున్న సన్నటి మెడ ... నయాగరా జలపాతం హోరులా, వేగంతో ఏర్పడ్డ లోయలాంటి ఆమె నాభి. ఇంకా ఆపై ఆమెను వర్ణించుకోవడానికి అతనికి శక్తి హ్కాలలేదు. అప్పటికే ఆమె తాలూకు ఆలోచనలతో అతని ఒళ్ళు వెచ్చబడ్డం మొదలెట్టింది.
అతని వయసు ఆమె వయసుకన్నా రెండుమూడేళ్ళు ఎక్కువలా వుంది. అయినా వయసు తాలూకు ఛాయలు కానీ, లక్షణాలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. బ్లాక్ జీన్స్ మీద వైట్ టీ షర్ట్ వేసాడు. అతని పదాలు అమ్మాయి పాదాల్లా తెల్లగా మెరిసిపోతున్నాయి. అతని చూపుల్లో ఏదో మాగ్నటిక్ పవరున్నట్టు అనిపిస్తోంది. అతని చూపులు ఆమె అందాన్ని అరెస్ట్ చేస్తున్నాయి.
                                                                                        *****
"
ఎక్స్ క్యూజ్ మీ ... నా పేరు శ్రీసూర్య ... నేను పర్సనల్ వర్క్ మీద వైజాగ్ వెళ్తున్నాను. ఎదురెదురు సీట్లలో మనిద్దరమే ఉన్నాం ... ఒకరి గురించి మరొకరం తెలుసుకుంటే 'ఫ్రీ'గా ఉంటుంది'' ట్రయిన్ భువనగిరి దాటుతుండగా అన్నాడు శ్రీసూర్య.
ఆమె శ్రీసూర్య వైపు  చూసి 'నా పేరు సుగాత్రి ... నేను వైజాగ్ వెళ్తున్నాను. ప్యూర్ పర్సనల్ ... డీటైల్స్ చాలా?' నవ్వుతూ అంది సుగాత్రి.
'
కలిసి జర్నీ చేయడానికి మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు ... అన్నట్టు మీ వారు?'
'
ఇక్కడే వున్నారు' అంది అతని వంక చూస్తూ సుగాత్రి.
అతను ఉలిక్కిపడి చుట్టూ చూసి 'ఇక్కడ? అంటే కోపదీసి వేరే కంపార్ట్ మెంట్ లొ గానీ'
'
లేదు ... ఇదే కంపార్ట్ మెంట్ లొ ఉన్నారు. నా గుండె కంపార్ట్ మెంట్ లొ' నవ్వి చెప్పింది సుగాత్రి.
ఒక్కక్షణం అతని గుండె వేగం పెరిగినట్టు అనిపించింది. మరొక్క క్షణం ఈర్ష్యగా ఆమె చెప్పిన కంపార్ట్ మెంట్ వంక చూడబోయి ఆమె చూపులు చూసి ఆగిపోయాడు.
'
మీరు చాలా సెన్సాఫ్ హ్యూమర్ గా మాట్లాడతారు' అన్నాడు శ్రీసూర్య.
"
అది నాకు మా వారి ద్వారా సంక్రమించిన అలవాటు'' చెప్పింది మొగుడ్ని గుర్తు చేసుకొని ముద్దుగా. వెంటనే అతని వైపు చూసి
"
మరి మీ ఆవిడ మీ గుండె కంపార్ట్ మెంట్ లోనే ఉందా?'' ఆమె మాటల్లో నవ్వు మిక్సయింది. ఆమె చూపుల్లో రొమాంటిక్ ఇన్విటేషన్ ఫిక్సయినట్టనిపించింది ఒక్క క్షణం శ్రీసూర్యకు.
"
ఆమె నా మెదడులో పర్మినెంట్ బెర్త్ వేసుకుని నిద్రపోతోంది' చెప్పాడతను తనూ ఏమీ తక్కువకాదన్నట్టు ....
"
వెరీ నైస్ ... ఇంతకీ వైజాగ్ లొ మీరిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా?''
"
ఉన్నారు ... యం.పి. కాలనీలొ మా మామగారు ... కానీ ఇప్పుడు లేరు. ఆయన నెలలో అయిదురోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. మిగిలిన ఇరవై అయిదు రోజులు తనకేదైనా జబ్బు ఉందేమోనన్న అనుమానంతో చెకప్ చేయించుకోవడానికి స్కానింగ్ లు చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు'' ఒక చిన్న ప్రశ్నకు ... ఇంత ఇన్ఫర్మేషన్ అవసరమా అన్నట్లు చూసింది.
శ్రీ సూర్య కంటిన్యూ చేస్తూ ''వైజాగ్ లొ హోటల్ లొ దిగుతున్నాను. ఎప్పుడు అదే హోటల్ ... నా లక్కీ హోటల్ చెప్పి మరి మీరు?''
"
నా గురించి ఎందుకు లేంది నాకు నిద్రొస్తోంది. విజయవాడలో లేపుటారా?'' అడిగింది ఆవులింతను నటిస్తూ ....
"
ఎందుకు? గోదావరిలో నాణేలు వేస్తారా?'' అడిగాడు శ్రీసూర్య అత్యుత్సాహంగా ...
'
కాదు ...'' అంది ఒళ్ళు విరుచుకుంటూ ... అలా ఆమె ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు ... పైట స్థానభ్రంశం చెంది ... ఆమె హార్ట్ వెయిట్ ... హార్ట్ పల్స్ రెండూ కనువిందు చేస్తున్నాయి.
"
మరి>;; ఆశ్చర్యంగా అడిగాడతను.
"
విజయవాడ స్టేషన్లో ఆమ్లెట్ బావుంటుంది. మా వారికి చాలా ఇష్టం''
"
అయితే ఆయన బదులు మీరు ఆమ్లెట్ తింటారా?'' తింగరగా అడిగాడు శ్రీసూర్య.
"
లేదు పార్సిల్ చేయించి హైదరాబాద్ వెళ్ళాక మా ఆయనకు ఇస్తాను'' అంతకన్నా తింగరగా బదులు చెప్పింది సుగాత్రి.
కాస్త హెడ్ స్ట్రాంగ్ అనుకున్నాడు శ్రీసూర్య ... మళ్ళీ తనలో తనే మాత్రం హెడ్ స్ట్రాంగ్ లేకపోతే ఆమెకు అందమే లేదు ... అని మనసులో తెగ మెచ్చేసుకున్నాడు.
                                                                                    *****
ట్రయిన్ విజయవాడ వచ్చేసింది. అతనికి మెలకువ రాలేదు. అప్పటివరకు ఆమె అందాన్ని కన్నార్పకుండా చూద్దాం వల్ల నిద్ర పట్టేసింది.
చల్లటి నీళ్ళు మొహమ్మీద పడగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
"
సారీ ... ఎంత పిలిచినా రియాక్షనివ్వకపోతే నీళ్ళు చిలకరించాను ... విజయవాడ వచ్చేసింది .... వెళ్ళిపోయింది'' కదులుతున్న రైలు వంక చూపిస్తూ చెప్పింది.
"
అయ్యో ...'' అంటూ తెగ ఫీలయ్యాడు శ్రీసూర్య.
"
ఎందుకంత ఫీలవుతారు?'' అడిగింది సుగాత్రి.
"
విజయవాడ స్టేషన్ లొ ఆమ్లెట్ అంటే నాకు ఇష్టం ... బ్రెడ్ ఆమ్లెట్ కోసం మెలకువగా ఉందామనుకున్నాను'' కాస్త నిష్టూరంగానే అన్నాడు
"
పోనీ .... ఆమ్లెట్ తినండి'' అంది అప్పటివరకూ తన పక్కనే ఉన్న ఆమ్లెట్ ని అతని ముందు పెడుతూ.
"
మరి మీ ఆయనకు?''
'
ఆయన సంగతి నేను చూసుకుంటాను ... మీరు మింగండి' టైప్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఏమైనా ఎగస్ట్రా వాగితే మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ దొరకదని అర్థమై ... బుద్ధిగా బ్రెడ్ ఆమ్లెట్ అందుకున్నాడు. "మొత్తం మీరే తింటారా?'' 'మొత్తం మీరే మింగుతారా?' రేంజ్ లా అడిగింది.
శ్రీసూర్య గతుక్కుమని ''ఫిఫ్టీ ఫిఫ్టీ'' అన్నాడు. ఇద్దరూ బ్రెడ్ ఆమ్లెట్ షేర్ చేసుకున్నారు. బ్రెడ్ ఆమ్లెట్ తిని హాయిగా నిద్రపోతున్న అతని వంక చూసి నిట్టూర్చింది సుగాత్రి.
                                                                                                 *****
"
గుడ్మార్నింగ్ ... వైజాగోచ్చింది'' చెప్పింది సుగాత్రి. కళ్ళు నులుముకొని మరీ చూసాడు. నిద్రమత్తులో ఉన్నా అందంగా ఉంది ఆమె. తన సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు.
            *****
"
మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే దారిలో అయితే మిమ్మల్ని డ్రాప్ చేసే వెళ్తా'' అన్నాడు భయం భయంగానే శ్రీసూర్య.
"
హోటల్ రిలాక్షన్'' చెప్పింది సుగాత్రి.
"
వ్వా ...ట్ ... నేను అక్కడికే ... ఓకే ఆటొ చాలు ఏమంటారు?'' అడిగాడు ఎక్సయిట్ అవుతూ అతను.
"
ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాను'' అంది.
ఆటొ వచ్చి ఆగింది.
ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆమె తలలోని సన్నజాజులు వాడినా ఇంకా తాజా పరిమళాన్నే అందిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆమె భుజం తాకుతూ ఉంటే అతనికి అదోలా ఉంటోంది. ఏదోలా ఉంది.
                                                                                           *****
"
మీ రూమ్ నెంబర్? ఫ్లోర్?'' అడిగాడు హోటల్ రిలాక్సన్ లొ అడుగు పెట్టక శ్రీసూర్య.
"
సిక్స్ త్ ఫ్లోర్ ... రూమ్ నెంబర్ త్రిబుల్ సిక్స్''
"
సారీ వ్వా ...ట్ ... అని అదిరిపోక తప్పదు మేడం. నాడీ సిక్స్ త్ ఫ్లోర్ ... కాకపొతే రూమ్ నెంబర్ డబుల్ సిక్స్ ఫైవ్ ... ఒక్కటే తేడా''
"
ఐసీ'' అన్నట్టు చూసింది తర్వాత తన రూమ్ లోకి వెళ్ళింది.
కర్టెసీ కోసం అతను ఆమెను లంచ్ కు ఆహ్వానించాడు. ఆమె అతడ్ని డిన్నర్ కు పిలిచింది కబుర్లు కామనే ...
                                                                                              *****
రాత్రి పది దాటుతుండగా, అతను ఆమె గడి తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచి మీరా అంది ఆశ్చర్యంగా.
"
నేనే ... నిజం చెప్పాలంటే మీ అందం నన్ను పిచ్చివాడ్ని చేసింది. వయసులో మీరు చాలా టెంప్టింగ్ గా ఉన్నారు'' అంటూ ఒక్కసారిగా మతి తప్పినవాడిలా ... ఆమెను చుట్టేశాడు.
"
...య్ ... ఏమిటిది?'' అంది ఒక్కక్షణం తన్మయావస్థకు లోనవుతూనే ....
"
ఇది కౌగిలిబంధనం ... నీ శరీరాన్ని ... సారీ మీ శరీరాన్ని నా శరీరంతో అరెస్ట్ చేస్తున్నాను. ఒక్కరాత్రి మీ శరీరం నీడన రెస్ట తీసుకుంటాను''
"
మీ మెదడు బర్త్ లొ నిద్రపోతున్న మీ ఆవిడ?''
"
అలాగే నిద్రపోనీ ... మీరు మీ గుండె కంపార్ట్ మెంట్ లొ ఉన్న మీ వారి గురించి ఆలోచించండి''
ఆమె అచేతనావస్థలొ. ఆలోచనావస్థను స్మరించింది.
అతను చేతనావస్థతో ఆమె అచ్చాదనలను బహిష్కరిస్తున్నాడు.
                                                                                                 *****
మొదటిసారి ... పరిచిత స్త్రీలోని ప్రకృతి అందాలను చూస్తున్నాను శ్రీసూర్య. అతను చేతులు చేతలై ... పెదవులు వడి వడి నడకలు నడిచే పాదాలై ... అతని శరీరం వేగంగా, మనోవేగాన్ని మించి శరీరాల రాపిడితో అగ్నికి బదులు చెమటను సృష్టిస్తోంటే ఆమెకో కొత్త ఉత్సాహం ... పెళ్ళయిన ఇరవైఏళ్ళ తరువాత ...
ఇరవేయ్యేళ్ళ క్రిందట ఉత్సాహం ....
"
యు ఆర్ ఏన్ ఏంజిల్'' ఆమె అనాచ్చాదిత దేహాన్ని కన్నార్పకుండా చూస్తూ అన్నాడు శ్రీసూర్య.
"
మీ స్పర్శతో మరింత అందాన్ని సంతరించుకుంది. మీ స్పర్శలో అమృతమేదో ఉంది'' అంది మనస్ఫూర్తిగా వశత్వంతో.
ఇంత గొప్ప అనుభవాన్ని పొండి చాలా కాలమైంది. నా భార్య అందంగానే ఉంటుంది. అయినా అనుభవం ఎందుకు మిస్సయ్యాను'' అతను స్వగతంగా గొణుక్కున్నట్టు అన్నాడు.
"
నిజమే ... మా ఆయన స్పర్శలో ఎంత ప్రేమున్నా ఉద్వేగం అనుభవించి చాలా కాలమైంది'' ఆమె అంది అతడ్ని చుట్టేస్తూ.
"
మనిద్దరి మధ్య అనుబంధం శాశ్వతంగా ఉండిపోవాలంటే'' అతని గొంతులో వణుకు.
"
మనం ఇలా అప్పుడప్పుడు కలుసుకోవాలి'' ఆమె గుండె గొంతులో చిన్న ప్రకంపనం.
"
ఇలా కాదు ... మరోలా ... మళ్ళీ అపరిచితుల్లా'' ఆమెను చుట్టేస్తూ అన్నాడు శ్రీసూర్య హజ్బెండ్ ఆఫ్ సుగాత్రి.
"
నిజ్జం ... మొనాటనీ బ్రేక్ చేయడానికి ... పరిచితుల్లా వచ్చి, మనం ఒక్కటైనంత నిజం ... మరీ పెళ్ళయిన మగాడు, నేనే పెళ్ళయిన స్త్రీని ... ఇద్దరు చిరపరిచితులమైన ... పరిచితులం ... చిన్న సైకలాజికల్ ఫీలింగ్ మనలో కొత్త కోరికలను ప్రోది చేసాయి. ఫాంటసీ ఫీలింగ్ మనమధ్య చచ్చుబడిన మధురోహాలకు చికిత్స చేసింది. మనం భార్యాభర్తలం అన్న విషయం మరిచిపోయినట్టు నటించి ... ఇన్నేళ్ళు మనం కోల్పోయిన సెక్సువల్ ఫీలింగ్స్ ని ... మిస్సయిన అనుభవాలను సంపాదించుకున్నాం'' భర్తను చుట్టేస్తూ అంది సుగాత్రి వైఫ్ ఆఫ్ శ్రీసూర్య.
                                                                                             *****
క్రెడిట్ ఎవరిదీ? మరుసటి రోజు ఇద్దరూ ఓకే గడిలోకి షిఫ్ట అయి ఒకే బెడ్ మీద ... అతడిని ఆమె తన బెడ్ గా మార్చుకొని, యమ యాక్టివ్ గా యాక్టివ్ పార్ట్ తీసుకుని ఒబీడియంట్ గా అడిగింది సుగాత్రి.
"
భార్యా భర్తల మధ్య మొనాటనీ వచ్చినప్పుడు ... తాము భార్యాభర్తలమన్న విషయం మరిచిపోయి అపరిచితుల్లా ఒకరిపట్ల మరొకరు ఆపోజిట్ సెక్స్ ఆకర్షణతో ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తూ ... ఫాంటసీలోకి వెళ్తే ... భార్యాభర్తల మధ్య మొనాటనీ బ్రేక్ అవుతుందని సెక్స్ ... ఫాంటసీ-డ్రీమ్ అనే ఆర్టికల్ ని అందించిన మేగజైన్ ది. పాఠకులకు ఎంటర్ టైన్ మెంటే కాదు ... రొమాంటిక్ లైఫ్ ని ప్రసాదించింది'' చిన్నగా కేకవేసి చెప్పాడు శ్రీసూర్య. అవును ... భార్యాభర్తల మధ్య దాంపత్య బంధాన్ని పరిపుష్టం చేసే ఫాంటసీ తప్పు కాదు. అదే అందమైన ట్రీట్ మెంట్ ... రొమాంటిక్ పనిష్మెంట్.
                                                                                               *****
ఫినిషింగ్ టచ్ ....
సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళు ... పరిచితులుగా ... లు... సు... కుం... టూ... నే ... ఉంటారు. వాళ్ళ పెళ్ళయి ఎప్పుడు సంవత్సరం దాటలేదు. దాటినట్టు అనిపించడం లేదు. వాళ్ళ వయసు ఎప్పుడూ పెరగనూ లేదు. వాళ్ళెప్పుడూ చిరపరిచితులైన ... పరిచితులే.
మీకు మొనాటనీని బ్రేక్ చేయాలని ఉందా ... ఇలాంటి ఫాంటసీని మీరు ఇన్వయిట్ చేసి చూడండి

No comments:

Post a Comment